ఉచిత చేపపిల్లల పంపిణి పైన చితచ్చుద్ది ఉందా రేవంత్ రెడ్డి? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
![]()
- చేపల టెండర్లలో అధికారులు, హస్తం నాయకుల హస్తం..
- హస్తం నాయకుల హస్తం తోనే టెండర్లు కాలయాపన...
ఉచిత చేప పిల్లల పైన చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి?
గత సంవత్సరము ఇచ్చిందేమీ లేదు ఈ సంవత్సరము కూడా ఏగ వేతేనా రేవంత్ రెడ్డి?
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు
ముదిరాజుల పైన మత్స్యకారుల పైన దూతరాష్ట్ర ప్రేమను వలకబోసిన రేవంత్ రెడ్డి నిండా ముంచి రాజ్యమేలడం మీకు న్యాయమా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
మంగళవారం రోజు మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మేడికాయల వెంకటేశం, జిల్లా నాయకులు రెడ్డి యాదగిరి ముదిరాజులతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ఎగ నామం పెడుతున్నాడని గత సంవత్సరంలో చేప పిల్లలకు ఎగనామం పెట్టి ఈ సంవత్సరం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని చేప పిల్లలు వదిలే సీజన్ అయిపోయి నెల గడుస్తుంది అని జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు ఇప్పటివరకు కూడా టెండర్లు పూర్తి చేయకపోవడం చూస్తా ఉంటే ముదిరాజ్ మత్స్యకారుల పైన రేవంత్ రెడ్డికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేపలు పిల్లలు చేయడంతోనే రాష్ట్రంలోని అన్ని చెరువు కుంటలు డ్యాములలో చేప పిల్లల్ని 100% వదిలిపెట్టేదని ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ముదిరాజ్ మత్స్యకారుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఐనాక రేవంత్ రెడ్డి చేప పిల్లలు ఎగనామం సబ్సిడీ వాహనాలు ఎగనామం సబ్సిడీ పరికరాలు ఎగనామం ఇవన్ని లేకుండా చేస్తే ముదిరాజు మత్స్యకారులు ఎలా బతుకుతారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అప్పులోళ్లు ఇండ్ల ముందు కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలా జరగడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు గత సంవత్సరం నుండి చేప పిల్లలు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వారు అన్నారు తక్షణమే పూర్తిస్థాయిలో చేపపిలల్ల పంపిణి చేయాలనీ లేదా మత్య్ససోషైటి లకు నగదు బదిలీ చేయాలనీ అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కోనయ్యగారి ఎల్లం, ఇట్టమేన శ్రీనివాస్, అప్పలయచేరువు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రెడ్డి యాదగిరి ముదిరాజ్, గాడిచర్ల నాగరాజు, కొత్త శంకర్, యాట రాజేష్, శిలాపూర్ రాజు, మైలారం వంశీ తదితరులు ఉన్నారు.




ఆశీర్వదిస్తే ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తా గుర్రంపోడు జులై 19, తెలుగు పత్రిక సమూహం తానొక్కడే విరివిగా ధనం సంపాదించుకోవాలి తన కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకునే నేటి సమాజంలో తన సొంత గ్రామం కోసం అహర్నిశలు కష్టపడుతూ గ్రామ బాగు కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉ బడేవారు చాలా అరుదుగా ఉంటారు. జలా౦టి వారిలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి రవీందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రవీందర్ ४८ చిన్నప్పటినుంచి సామాన్య వ్యవసాయ కుటుంబంలో వుట్టి పెరిగి చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొని తాను పెద్ద అయిన తర్వాత సొంతంగా ఒక వ్యాపారం చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో బిల్డర్ గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు సమాజంలో అండర చర్చించుకునే విధంగా గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత తన సంపాదన తనకుందులే సమాజం గురించి నాకెందుకు అవేటువంటి ఆలోచన లేకుండా తేనెపల్లి గ్రాను అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలని వలు సేవా కార్యక్రమాలు రవీందర్ రెడ్డి నిర్వహిస్తూ వచ్చాడు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై నీ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి సేవాస్పూర్తితో అదే క్రమంలో తేనెపల్లి గ్రామంలో తన సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. నేనున్నానని పలు సందర్భాలలో ఆర్థిక సహాయాలు అందజేస్తూ ప్రజాసేవకై అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్న ఉపకారశీలి గట్టుపల్లి రవీందర్ రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా తనపల్లి గ్రామంలో నిరు పేడ కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు తేనేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు విద్యా, వైద్యం మరియు శుభకార్యాలకు వినాయక నవరాత్రి ఉ త్వవాలకు విరాళాలు అందజేశారు. యువ నాయకుడికి అడుగడుగునా నీరాజనాలు తన సంపాదన మొత్తం ప్రజల అభివృద్ధికి సొంతమని చెప్పడం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.










Oct 20 2025, 00:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.3k