మర్రిగూడ: ' సైదులు–దీపిక దంపతుల చిన్నారుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి'
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమాలలో భాగంగా మర్రిగూడ మండలం లోని శ్రీ విజయ గార్డెన్స్ లో, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మాధగోని మధు.. సోదరుడు మాధగోని సైదులు–దీపిక దంపతుల చిన్నారుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మేతరి యాదయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్ రావు, రాంరెడ్డిపల్లి సర్పంచ్ లపంగి నర్సింహ, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల రాములు గౌడ్, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధగోని కృష్ణయ్య, బినమోని యాదయ్య, కారింగు నరసింహ, మాతంగి నవీన్, మాధగోని మహేష్ గౌడ్, సెలివేరు యాదయ్య మల్లోజి ,సిరిపంగి శ్రీనివాస్, వల్లముల మణి, తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమాలలో భాగంగా మర్రిగూడ మండలం లోని శ్రీ విజయ గార్డెన్స్ లో, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మాధగోని మధు.. సోదరుడు మాధగోని సైదులు–దీపిక దంపతుల చిన్నారుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమాలలో భాగంగా
HYD: కుత్బుల్లాపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ లో అడ్మీషన్స్ అన్నీ కోర్సుల్లో జరుగుతున్నాయి. చివరి తేదీ ఈనెల 30వ తేదీ అని కళాశాల అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ (AI ) కోఆర్డినేటర్ డా.మబ్బు పరశురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేరుగా కళాశాలలో లేదా 9703648173 కు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు అని తెలిపారు.
మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, ఎస్సీ కాలనీ ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం గణనాధునికి పూజలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ నిమజ్జనం సందర్భంగా, ఈసారపు వీరయ్య కుటుంబ సభ్యులు 'అన్న ప్రసాద వితరణ' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వీరయ్య కుమారుడు డిఆర్డిఎల్ సైంటిస్ట్ ఈసారపు తిరుమల్ దంపతులు 'అన్న ప్రసాద వితరణ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ వినాయకుని ఆశీస్సులు పొందారు.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ వినాయకుని ఆశీస్సులు పొందారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం యరగండ్లపల్లి గ్రామంలో, యువ చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో, వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంపాట ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తితో గణేశుడికి జేజేలు కొట్టారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా తనను నియమించిన తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డికి, అలాగే తనపై విశ్వాసం ఉంచి మద్దతు తెలిపిన నల్లగొండ జిల్లా సర్పంచులందరికీ బెజ్జం సాయి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచుల హక్కులు, సంక్షేమం మరియు గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని బెజ్జం సాయి తెలిపారు.
నల్లగొండ: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని, పి ఆర్ టి యు తెలంగాణ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు అన్నారు. 2026 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంగళవారం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డులు పొందిన సందర్భంగా, అవార్డు గ్రహీతలను పి ఆర్ టి యు తెలంగాణ నల్గొండ జిల్లా శాఖ తరఫున, రాష్ట్ర శాఖ అసోసియేటెడ్ అధ్యక్షులు కోడదల శంకర్ తో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఎంఈఓ తరి రాము ను బొమ్మపాల గిరిబాబు ప్రత్యేకంగా అభినందించారు.
6 hours ago
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.6k