/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz నూతన పట్టు వస్త్రలంకరణ మహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్ Raghu ram reddy
నూతన పట్టు వస్త్రలంకరణ మహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

మాడుగులపల్లి మండలం లోనీ చెరువుపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తెల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవము లో బిఆర్ఎస్ జిల్లా నాయకులు

తండు నరసింహ గౌడ్ గుండు వెంకన్న గౌడ్ పోలగోని శ్రీనివాస్ గౌడ్

మాల మహానాడు ప్రధాన కార్యదర్శి జాకటి బాలరాజు మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ జానీ పాషా గారు మరియు తదితరులు పాల్గొన్నారు చిన్నారులను ఆశీర్వదించిన

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్

తిప్పర్తి మండలం లోని నూకల వారి గూడెం పట్టు వస్త్రాలంకరణమహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

తిప్పర్తి మండలం లోని నూకల వారి గూడెం పట్టు వస్త్రాలంకరణమహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

 తిప్పర్తి మండలం లోనీ నూకల వారి గూడెం కి చెందిన నూకల సత్యనారాయణ కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవము లో బి ఆర్ఎస్ జిల్లా నాయకులు తండు నరసింహ గౌడ్ గుండు వెంకన్న గౌడ్ పోలగోని శ్రీనివాస్ గౌడ్ లింగంపల్లి శేఖర్

ముదిరాజ్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి జాగటి బాలరాజు మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ జానీ పాషా గారు మరియు తదితరులు పాల్గొన్నారు టి ఎన్ ఆర్ ఫంక్షన్ హల్ లో హాజరై చిన్నారులను ఆశీర్వదించిన

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు..

ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు.

నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, మరో టేబుల్‌పై 237 ఓట్ల చొప్పున లెక్కిస్తారు.

ఈ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి (భారాస), సుదర్శన్‌గౌడ్‌ (స్వతంత్ర) పోటీ చేశారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. మార్చి 28న పోలింగ్‌ నిర్వహించగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు సాగుతుండడంతో ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఇప్పటివరకు పెండింగులో ఉంచారు.

కొత్తగూడెం జిల్లా లో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చర్ల మండలం డిప్యూటీ తహశీల్దారు భరణిబాబు ఈరోజు ఎసిబికి చిక్కారు. 

భరణిబాబు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు.

పాసుపుస్తకం ఇచ్చేందుకు రైతును డిటి భరణిబాబు లంచం అడగడంతో సదరు వ్యక్తి ఎసిబిని ఆశ్రయించాడు. 

దీంతో వలపన్ని డిప్యూటీ తహశీల్దారును ఎసిబి అధికారులు పట్టుకు న్నారు....

పిన్నెల్లి లొంగిపోతారని ప్రచారం నరసరావుపేటలో పోలిసులు పహారా

నరసరావుపేట: మాచర్ల (Macherla) వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు (Palnadu) జిల్లా నరసరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు..

నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ1 నిందితుడిగా ఉన్నారు.

ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు..

ఎమ్మెల్యే కారును గుర్తించి గన్‌మెన్‌, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి గురువారం నరసరావుపేట కోర్టులో లొంగిపోవచ్చన్న అనుమానంతో అప్రమత్తమైనట్టు పోలీసులు తెలిపారు. కేవలం అనుమానం మాత్రమేనని ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు..

పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీ.. ఈసీ ఉత్తర్వులు

అమరావతి: పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లట్కర్‌ శ్రీకేశ్‌ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాసేపట్లో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల ఎస్పీల నియామకంపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది..

ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది.

పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ.. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది.

అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే..

మా ప్రభుత్వం హ్యాట్రిక్‌ కొట్టబోతుంది..

పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. 

దేశం కోసం పనిచేసే ఎన్డీఏ, దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోంది.. 

మీ ఓటు వల్లే రామమందిరం నిర్మాణం జరిగింది.. 

బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రామమందిరం సాధ్యమైంది-ప్రధాని నరేంద్ర మోడీ

రఘువీర్ గెలుపుకోసం గడ్డికొండారం గ్రామంలో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

ఈరోజు గడ్డి కొండారం గ్రామంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల పిలుపుమేరకు మన నల్గొండ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంచర్ల చంద్రారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెన్నపాక శ్యామ్, ఉపాధ్యక్షులు సున్నం నాగరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కస్పరాజు అనిల్, సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు భూపతి రాజు, కంచర్ల రమేష్ రెడ్డి,ముంత రాజు, పాలడుగు ఆంజనేయులు, కందుల అశోక్, దొడ్డేని వెంకన్న, జక్కలి సతీష్, భీమనపల్లి జానయ్య, దూదిమెట్ల లింగస్వామి,దూదిమెట్ల మహేష్, భీమనపల్లి శ్రీను, దాసరి మంగయ్య, ఆల కుంట్ల సైదులు, జక్కలి రామలింగం,మరియుతదితరులు పాల్గొన్నారు.

మాదిగల మద్దతు.. బిఆర్ఎస్ పార్టీకే

 మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి

 మాదిగలను అణిచివేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తాం.

 నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం..

మారపాక నరేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ నల్లగొండ అధ్యక్షులు

 నేడు నల్గొండలో జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగ ఏర్పాటుచేసిన.. ప్రెస్ మీట్ లో..మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలను తీవ్రంగా అణిచివేస్తున్నదని, రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి అని అన్నారు.

రేవంత్ రెడ్డి కి ఈ ఎన్నికలలో గోరి కట్టాలన్నారు.

ఎస్సీ ఎస్టీ..వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద వర్గాల వారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా వారు కోరారు,

పార్లమెంట్ ఎన్నికలలో.. తెలంగాణ ఎమ్మార్పీఎస్.. బిఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు

నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డి విజయానికి ఎమ్మార్పీఎస్ పని చేస్తుందని చెప్పారు

 మాదిగ, మాదిగ ఉపకులాలు.. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారిఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ మైనార్టీ పేద వర్గాలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు.

ఈ ప్రెస్ మీట్ లో..ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నకరికంటి అంజయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ ఇన్చార్జులు..

 మొండి కత్తి అశోక్ మాదిగ నాగార్జునసాగర్,....బచ్చలకూరి నాగరాజు మాదిగ కోదాడ నియోజకవర్గం...,పొట్ట మురళి మాదిగ దేవరకొండ...,పెరిక నారాయణ మాదిగ నల్గొండ...,దైద నాగరాజు మాదిగ మిర్యాలగూడ...,లింగాల వరప్రసాద్ మాదిగ సూర్యాపేట.... మేదరి సత్యనారాయణ మాదిగ హుజూర్నగర్... చింతల లక్ష్మణ్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మార్పీఎస్. దర్శనం శివ మాదిగ జిల్లా కార్యదర్శి..., అందుకుల సైదులు మాదిగ చందంపేట మండల అధ్యక్షులు.. ఎలిమినేట్ ఈశ్వర్ మాదిగ డిండి మండల అధ్యక్షులు,.. బొజ్జ యేసు మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు... కుందూరు లింగస్వామి మాదిగ గుర్రంపోడు మండల అధ్యక్షులు.. తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ పార్లమెంట్ నల్లగొండ నియోజకవర్గం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న - నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్

  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా..నల్లగొండ పార్లమెంట్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డి కి మద్దతుగా నల్లగొండ మండలం తొరగాల్ గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ - పిల్లి రామరాజు యాదవ్

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మండల అధ్యక్షలు బోగరి అనిల్ కోఆర్డినేటర్ వెంకట్ రెడ్డి బూత్ అధ్యక్షలు లక్ష్మణ్ మరియు కార్యకర్తలు శ్రవణ్ మరియు తదితరులు పాల్గొన్నారు…