TS: సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంత్రులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సెక్రటేరియట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లు అభిమానులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సీఎం ను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి సాధారణ జనం క్యూ లైన్ కట్టారు.
Jan 02 2024, 09:44