మార్నింగ్ ముచ్చట్లు...

మార్నింగ్ ముచ్చట్లు...
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత,పడిపోయిన ఉష్ణోగ్రతలు
రైతు-మహిళ-యువత నామ సంవత్సరంగా 2024-రేవంత్‌రెడ్డి
APలో నేటినుంచి ఈ నెల 8వరకు పెన్షన్ల పెంపు ఉత్సవాలు
నేటి నుంచి నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్

దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు, ముగ్గురు మృతి
పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనొద్దు-హిమాచల్ సీఎం

ఆర్థిక సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగరియా నియామకం
దాడుల నేపథ్యంలో అరేబియాసముద్రంలో నిఘా పెంచిన భారత్
అమెరికాలో ఓ ఇంట్లో భారీ పేలుడు, నలుగురు మృతి
Jan 01 2024, 19:40