Ponnam Prabhakar: చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్నో ఊహాగానాలు
![]()
టీడీపీ అధినతే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై (TDP Chief Chandrababu naidu) రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ (Congress Leader Ponnam Prabhakar) అన్నారు..
శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసారని ఏపీ ప్రభుత్వం (AP Government)ఆరోపిస్తుందని.. ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ (TDP) చెబుతోందన్నారు. తప్పు ఒప్పులను డిసైడ్ చేసేది, నిర్ణయించే అధికారం న్యాయ స్థానాలకు ఉందని తెలిపారు.
కాబట్టి రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని హితవుపలికారు. కరప్షన్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు (Telangana CM KCR), బీఆర్ఎస్ నేతలకు (BRS Leaders) లేదన్నారు. దేశంలో ఎక్కడ జరగని అవినీతి అక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు..

						



Sep 16 2023, 13:13
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
21.5k