నల్లగొండ నియోజకవర్గంలోని 20 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుకోట్ల రూపాయల విడుదల
![]()
నల్లగొండ నియోజకవర్గంలోని 20 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుకోట్ల రూపాయల విడుదల
నల్లగొండ నియోజకవర్గం లోని 20 నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల... నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తమ హర్షం వ్యక్తం చేశారు... ఇందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి, పంచాయతీరాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి జిల్లా మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి తమ ధన్యవాదాలు తెలియజేశారు...
దీనితో నూతనంగా గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ అన్ని గ్రామాలకు మరియు పాత భవనాలు కలిగి శిథిలావస్త లో ఉన్న గ్రామాలకు కూడా... 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు అయ్యాయని..
దీంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వంత భవనాలు ఏర్పడ్డట్టు అయిందన్నారు ...
తిప్పర్తి మండలం లోని.. గోదావరి గూడెం, మామిడాల, గడ్డి కొండారం, కంకణాలపల్లి, జంగారెడ్డిగూడెం, యాపలగూడెం, వెంకటాద్రిపాలెం, సోమోరిగూడెం..
నల్లగొండ మండలం లోని... నర్సింగ్ బట్ల,తొరగల్, జీకే అన్నారం, ఖాజీరామారం...
కనగల్ మండలంలోని... తేలకంటి గూడెం, తుర్కపల్లి, బచ్చన్న గూడెం, శాబ్దుల్లాపురం, చర్లగౌరారం, తిమ్మన్నగూడెం, బాబాసాహెగూడం, ఏమి రెడ్డిగూడెం...
మొత్తం 20 గ్రామాలకు ఒక్కో గ్రామపంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు అయినట్టు తెలియ చేశారు...
వెంటనే ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు.. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు... వెంటనే పనులు ప్రారంభించి.. పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.



తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక సీఎం కేసీఆర్
శ్రావణమాస చతుర్వేద పారాయణ మహా కృతువు సందర్భంగాఆర్య సమాజంలో గురువారం ధ్వజారోహణ, నూతన యజ్ఞశాల, చతుర్వేద పారాయణ మహా కృత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి లు ప్రారంభించి మొక్కలు నాటారు.
సీఎం కేసీఆర్‌కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ సిబ్బంది
90కి పైగా గెలుస్తాం
రేషన్ కార్డు లేని వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి
రైతుబీమా పథకానికి ఐదేండ్లు పూర్తి..
బీసీ టైగర్ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి వెంటనే విడుదల చేయాల చేయాలి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్
Aug 19 2023, 12:29
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.1k