/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz ముకుందాపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం Mane Praveen
ముకుందాపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, నేడు ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముకుందాపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఈ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, నిడమనూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముకుందాపురంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఇవాళ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, పిహెచ్ఎం మేరీ స్టెల్లా, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముకుందాపురంలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్లగొండ జిల్లా, నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామంలో, ఇవాళ ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పద్మ సత్యం, పి హెచ్ ఎం మేరీ స్టెల్లా, ఎమ్ఎల్ హెచ్ పి జ్యోతి, ఆరోగ్య కార్యకర్త సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సం.లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైదాబీ, గోవిందమ్మ అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మానే లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఆర్టిఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన మానె లక్ష్మి (75) w/o మానె నర్సింహ  దశదిన కర్మ   కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ మరియు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీ.శే. మానె లక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కాగా మానె లక్ష్మి (75) ఇటీవల అనారోగ్య కారణాలతో పరమపదించిన విషయం తెలిసిందే.