తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.అరూరు గ్రామంలో అప్పారెడ్డిపల్లి కాలనీలో ముప్పుడి రాములు భార్య బాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు తుమ్మల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ ఓబిసి అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య మత్స్యగిరిగుట్ట మాజీ ధర్మకర్త కసరబోయిన లింగయ్య యాదవ్ మాజీ వార్డు సభ్యులు సత్యనారాయణ యాదవ్ మాజీ హై స్కూల్ చైర్మన్ జినుకల మల్లేష్ యాదవ్ ప్రైమర్ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య యాదవ్ యూత్ నాయకులు ఎలిమినేట్ సంతోష్ చుక్క రామచంద్రు పిన్నిటి లింగారెడ్డి జినుకల బాల నరసింహ జున్ను కల మహేష్ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో నగదు లో కొరత ఏర్పడిందని బ్రాంచ్ మేనేజర్ జి మౌనిక స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి, క్యాష్ ఇన్చార్జి కాలేరు అనిల్ కుమార్ ఈనెల 16వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడున్నాడో తెలియదు. అతని క్యాబిన్ చెక్ చేయగా నగదు లో రూ. 15 లక్షల 50 వేలు తక్కువగా ఉన్నాయి. ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ కోరారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

Apr 18 2024, 16:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.1k