తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజి యం సిఫార్సు చేసింది.
ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తు లుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నా రని నిర్ణయించినట్టు వెల్లడించింది.
తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయ మూర్తుల తీర్పులు పరిశీ లించాలని ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు కమిటీని సీజేఐ ఆదే శించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరిం చింది.

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో నగదు లో కొరత ఏర్పడిందని బ్రాంచ్ మేనేజర్ జి మౌనిక స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి, క్యాష్ ఇన్చార్జి కాలేరు అనిల్ కుమార్ ఈనెల 16వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడున్నాడో తెలియదు. అతని క్యాబిన్ చెక్ చేయగా నగదు లో రూ. 15 లక్షల 50 వేలు తక్కువగా ఉన్నాయి. ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ కోరారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో శ్రీ రామాలయంలో, మండలంలోని వివిధ గ్రామాలలో బుదవారం శ్రీ రామ నవమి పురస్కరించుకొని శ్రీ సీతా సమేత శ్రీ రామ చంద్ర మూర్తి తిరు కళ్యాణo అంగరంగ వైభవంగా భక్తుల కనువిందుగా వేదపండితులు శాస్త్రోక్తoగా నిర్వహింఛారు. వేసవి కాలం సందర్భముగా భక్తులకు చలువ పందిళ్లు వేసి, మంచినీటి సౌకర్యం కల్పించారు.వలిగొండలో శ్రీ రామాలయంలో నిర్వహించిన ఈ కళ్యాణంలో స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అదేవిధంగా సంగెం గ్రామంలోని శ్రీ రామ నవమి సందర్భంగా రాముల వారి సన్నిధిలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ముసలయ్య దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఈ కళ్యాణానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమి నేటి సందీప్ రెడ్డి హాజరైనారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ రమేష్, వైస్ ఎంపీపీ బాసర ఉమా బాల నరసింహ, మాజీ సర్పంచ్ కీసర రామ్ రెడ్డి, కాసుల కృష్ణ, జక్కుల వెంకటేశం సంజీవరెడ్డి మల్లారెడ్డి వరికుప్పల మల్లేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సతిరెడ్డి, కంకల కిష్టయ్య,కుంభం విద్యా సాగర్ రెడ్డి, వెంకటపాపి రెడ్డి,శ్రీ రాం రెడ్డి, బొల్ల శ్రీనివాస్ దంపతులు,కుందారపు కొమురయ్య దంపతులు,పల్లెర్ల రాజు దంపతులు,కంకల కిష్టయ్య,బచు శ్రీనివాస్,చెరుకు శివయ్య,చిలుగురి సతిరెడ్డి, బతినిలింగయ్య,సహదేవ, ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు..

Apr 18 2024, 00:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.4k