వేములకొండ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి కార్యక్రమం
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని డా. బి. ఆర్. అంబేద్కర్ చౌక్ వేములకొండ గ్రామములో డా॥ బి. ఆర్.అంబెడ్కర్ గారి 133వ జన్మదిన వేడుకలు డా. బి. ఆర్. అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు బుంగ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి MPTC లా మండల ఫోరమ్ అధ్యక్షులు సామ రాంరెడ్డి గారు మండల పరిషత్ కోప్షన్ సభ్యులు SK రసూల్ , మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ న్యాయకులు పులిపల్పుల రాములు , గౌడ సంఘం అధ్యక్షులు పులిపాలుపుల మల్లేష్ గౌడ్ మాజీ వార్డ్ నెంబర్ మంటిపెల్లి రమేష్ గ్రామ న్యాయకులు,అంబట మోహన్ గాజుల యాదగిరి మరియు వివిధ పార్టీల న్యాయకులు పాల్గొన్నారు
ఇట్టి కార్యక్రమములో సంఘం ప్రధాన కార్యదర్శి దాసరి లింగస్వామి గారు ,S మహేందర్ గారు , P. జగన్,V. లచ్చయ్య, R. గిరి, J గణేష్, M. ప్రభాకర్, J. మత్స్యగిరి, R. మత్స్యగిరి, S. నవీన్ , S. చింటూ, B. నవీన్, B. అనిల్, P.అఖిల్, R. ఉదయ్, D.మచ్చి, B. సత్తి, V. శివ, R. పవన్, V. నాని, D.మల్లేష్, బుంగ నంద కిషోర్, బుంగ రోషిని తదితరులు పాల్గొన్నారు.











యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో చైన్ స్నాచర్స్ శుక్రవారం రాత్రి ఓల్డ్ సిటీ లో డాబా పై నిద్రిస్తుండగా, మేకపోతుల స్వామి (హెడ్ కానిస్టేబుల్) భార్య నర్మద పై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు మరియు మూడు తులాల నల్లపూసల దండ ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబంలో సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలంలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి. ఇటీవల భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గొలుసు దొంగలు.
Apr 14 2024, 23:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.3k