దుప్పల్లి గ్రామంలో కీసర స్వామి మృతి ,నివాళులర్పించిన సిపిఐ నాయకులు
![]()
వలిగొండ మండలంలోని దుప్పల్లి గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు కీసర్ స్వామి నిన్న సాయంత్రం మరణించినారు వలిగొండ సిపిఐ మండల సమితి వారి పార్థ దేహంపై జెండా కప్పి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఎలగందుల అంజయ్య మాట్లాడుతూ స్వామి చిన్ననాటి నుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ చివరి వరకు ఎర్రజెండా పార్టీని వదిలిపెట్టకుండా నిస్వార్ధమైన జీవితాన్ని గడిపి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ దుప్పల్లి గ్రామంలో ఎంతోమంది కమ్యూనిస్టు పార్టీ పోరాటకు పట్టిన కలిగిన వ్యక్తులు ఈ గ్రామంలో ఉన్నారు నేటి యువతరం కూడా వారి ఆదర్శాలను తీసుకుని యువత చైతన్య మార్గంలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, సలిగంజి వీరస్వామి, ఎల్లంకి మహేష్,నరిగే యాదయ్య,కట్ల యాదగిరి,యాస జనార్దన్ రెడ్డి,సుద్దాల సాయికుమార్, కవేటి సుధాకర్,సలిగంజి కృష్ణ కుమార్,పలుసం సోమల్లు,నోముల నర్శయ్య,కన్నబోయిన పృథ్వీరాజ్, ఎర్ర కిరణ్,మామిడికాయల నరేష్, మునుగోటి చంద్రం, ఎర్ర నిఖిల్, అంతటి రాము,తదితరులు పాల్గొన్నారు.
![]()

						



దానికి గాను ఆమె మానసిక ఆందోళన ఎన్నో ఇబ్బందులకు గురై రాజీనామా చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి వెంట పాల్గొన్నవారు జనంపల్లి ఎంపిటిసి వేమవరపు సుధీర్ బాబు. సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ యాదవ్. మునిపంపుల ఎంపిటిసి గాదె పారిజాత. రామన్నపేట ఎంపీటీసీ-1 గోరిగే నర్సింహ. తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.

 పార్లమెంట్ అభివృద్ది బీజేపీ కే సాధ్యం అని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా ఇటీవల నూతనంగా నియమితులైన మండల పధాది కారులకు ,మోర్చా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను, మోర్చా కమిటీలను ఏర్పాటు చేసి బూర నరసయ్య గౌడ్ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వట్టిపల్లి సంతోష్, కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, మండల కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంతం రామచంద్రం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేలిమినేటి వెంకటేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.




Mar 30 2024, 10:41
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
20.6k