బీసీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించాలి సీఎం రేవంత్రెడ్డికి దాసు సురేశ్ లేఖ..
బీసీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎంగా
అవకాశం కల్పించాలి
సీఎం రేవంత్రెడ్డికి దాసు సురేశ్ లేఖ
![]()
త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్త రణలో బీసీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులను కేటా యించాలని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలు ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. 58 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రం, పదేళ్ల తెలం గాణ పాలనలో బీసీ, ఎస్టీలకు పదవి చేపట్టే అవకాశంరాలేదని పేర్కొన్నారు.
Feb 20 2024, 12:55