*తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యుల ఆత్మీయ కలయిక
*తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యుల ఆత్మీయ కలయిక* అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల నుంచి *తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీం షేక్* గారి ఆధ్వర్యంలో *జి యం ఆర్ కన్వెన్షన్ హాల్* అనంతపూర్ నందు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యులు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నయీం గారు మాట్లాడుతూ 2024 ఎన్నికల గెలుపుకు సంబంధించి చర్చించడం జరిగింది ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సాధించిన ఫలితాలు గురించి అలాగే రాబోవు రోజులలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ పాత్ర ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ *అనంతపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు* పొట్ల రవి అన్న విశ్వనాథ్ అన్న బండారు రాఘవేంద్ర శింగనమల నియోజక వర్గ ఇన్చార్జి హేమంత్ యాదవ్ అనంతపూర్ అధ్యక్షులు జగన్ ఉరవకొండ ఇన్చార్జి సి ఎ వెంకటేష్ గుంతకల్ ఇన్చార్జి శివ తాడిపత్రి ఇన్చార్జి సోము, సి ఎ మురళీ, విష్ణు రాకేష్ వినోద్ కుషాల్ వెంకటేష్ తేజ అశోక్ మరియు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
తెలుగుదేశం
మన టీడీపీ
Jayaho B C
Jayaho B C