పెదపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ దర్శనానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు బైకు ప్రబాదానికి గురైంది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందక మరో బాలుడు గాయాల పాలయ్యాడు
Apr 30 2024, 19:28