విద్యార్థినీ విద్యార్థులకు దంత పరిక్షలు నిర్వహించిన కామినేని దంత కళాశాల వైద్యులు
[Streetbuzz News Crime journalist]
నల్లగొండ జిల్లా:
(నకిరేకల్ నియోజకవర్గం):- కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు .
6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380మందిబాలబాలికలకుదంతవైద్యపరీక్షలను నిర్వహించారు.అందులో సుమారు 140 మంది విద్యార్థులకుదంత సమస్యలను గుర్తించారు. వారికి వచ్చేవారం కామినేని దంత వైద్య కళాశాలలో దంత చికిత్సలు చేస్తామని వైద్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ అంబటి అంజయ్య, దంతవైద్యులు పాల్గొన్నారు.
Feb 09 2024, 22:42