భువనగిరి పార్లమెంట్ కు నాకు అవకాశం కల్పించాలి - ఓయూ విద్యార్థి చనగాని దయాకర్
భువనగిరి పార్లమెంట్ కు నాకు అవకాశం కల్పించాలి -ఓయూ విద్యార్థి నేత టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
గాంధీభవన్: [Crime journalist]:-
భువనగిరి పార్లమెంట్ కు నాకు అవకాశం కల్పించాలని ఓయూ విద్యార్థి నేత టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ అన్నారు. నా లాంటి బీసీ బిడ్డ గౌడ బిడ్డ ఎంపిక కోసం అందరూ సహకరించాలని మనవి చేశారు. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గార్లకు మనవి చేశారు.నేను కూడా కాంగ్రెస్ పార్టీ లో హిడ్మా బొజ్జు లాంటి వన్నీ నాకు అవకాశం ఇస్తే ప్రజులు గెలిపించుకుంటారని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ గడ్డ మీద పుట్టిందుకు గర్వపడుతున్నానని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న, కొండ లక్ష్మణ్ బాపూజీ, బొమ్మగాని ధర్మ భిక్షం, రావి నారాయణ రెడ్డి, యానాల మల్లారెడ్డి ఆశయ సాధనకు కృషి భువనగిరి గడ్డ సామాజిక, విప్లవ, తెలంగాణ పోరాటాలకు పుట్టినిల్లు. పార్టీ మీద నాయక్వతం మీద గౌరవం విశ్వాసం ఉందన్నారు.
Feb 03 2024, 10:30