ఉరవకొండ నియోజకవర్గం లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేద్దాం : సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ నియోజకవర్గం లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేద్దాం : సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు
శింగనమల : శింగనమల నియోజకవర్గం రేపు ఉదయం10.30 గంటలకు 6 మండలాల నుంచి అత్యధికంగా తరలి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారి ఉరవకొండలో జరుగు "రా... కదిలిరా బహిరంగ సభను" విజయవంతం చేద్దామని దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం పార్లమెంట్ ఉరవకొండ నియోజకవర్గం లో రా కదలిరా బహిరంగసభకు శింగనమల నియోజకవర్గ 6 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు బయలుదేరి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఇట్లు
ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు
శింగనమల నియోజకవర్గం దిసభ్య కమిటీ సభ్యులు
Jan 27 2024, 07:37