వడియంపేట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం...
బుక్కరాయసముద్రం మండలం వడియంపేట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం
జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఉన్న వడియంపేట, B కొత్తపల్లి, పొడరాల్ల, రేగడికొత్తూరు ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT&NonDBT ద్వారా సుమారు 45కోట్ల 72లక్షలు51వేలు రూపాయలు మన సచివాలయానికి రావడం జరిగింది అని తెలియజేయడం జరిగింది
మన గ్రామాల్లో పిల్లల భవిష్యత్ బాగా ఉండాలంటే మళ్ళీ జగనన్న సీఎం కావాలి. అదేవిధంగా రైతులు బాగుండాలి అని శింగనమల చెరువు లోకలైజేసన్ చేయించిన ఘనత మన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతమ్మ గారిది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, ఎంపీపీ సునీత మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి, మాజి సింగిల్ విండో అధ్యక్షులు నాగలింగారెడ్డి మండల కన్వీనర్ అంకె నరేష్, జెసిఎస్ మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి, వైస్ ఎంపీపీ రాంగోపాల్ సర్పంచులు ఎర్రిస్వామి, నాగిరెడ్డి , ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, అప్పిరెడ్డి Eord దామోదరమ్మ, సచివాలయ కన్వీనర్లు అనంత వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామిరెడ్డి, పురుషోత్తం, సాకే లక్ష్మీనారాయణ ముత్యాల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ అధికారులు వాలంటీర్లు, గృహసారదులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Nov 22 2023, 07:53