దళిత బహుజన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు లో చిత్తుగా ఓడిస్తాం: పెండం ధనంజయ నేత
మునుగోడు లో బీఆర్ఎస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నాం.
పెండెం ధనంజయ్య నేత
బిఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు
మునుగోడు నియోజకవర్గం.
2014 లో కూసుకుంట్ల గెలిచినపుడే మునుగోడు కు అభివృద్ధి పరిచయం ఐయ్యింది.
రాజగోపాల్ రెడ్డి ప్రలోభాలకు లొంగిన
మునుగోడు బీఎస్పీ అభ్యర్థి
శంకరాచారి తీరును ఖండిస్తున్నాం.
డబ్బులు ఎర చూపి కోనుగోలు చేయడం రాజగోపాల్ రెడ్డి ఓటమి భయాన్ని చూపిస్తుంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ బీఎస్పీ పార్టీ కి పడతాయన్న భయంతో కోట్ల రూపాయలతో అభ్యర్థి ని లోబరుచుకున్నారు.
దళిత బహుజన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు లో చిత్తుగా ఓడిస్తాం
[ బహుజన వాదాన్ని బొందపెట్టి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ముడుపులకు అమ్ముడుపోయిన ఆందోజు శంకరాచారి వాని బొంద పెట్టాలని ఏకైక ఉద్దేశంతో బీఎస్పీ పార్టీని ఎన్నికలు పోటీ చేయకుండా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడించలనీ ఏకైక నిర్ణయంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించి రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు నుంచి తరిమికొట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది

మునుగోడు లో బీఆర్ఎస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నాం.

Bank Loan Rules: బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్‌బీఐ నుంచి శుభవార్త, జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.
బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి.
బిఎస్పి పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి అందోజు శంకరా చారి నామినేషన్ విత్డ్రా.

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం
శ్రీలంకలో భారీ భూకంపం
Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..
Nov 17 2023, 18:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.1k