కనిపించకుండా పోయిన గిల్డ్ ఆఫ్ సర్వీస్ హాస్టల్ నైన్త్ క్లాస్ అమ్మాయి
కనిపించకుండా పోయిన గిల్డ్ ఆఫ్ సర్వీస్ హాస్టల్ నైన్త్ క్లాస్ అమ్మాయి
టూ టౌన్ లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న హాస్టల్ వార్డెన్ గారు,
పట్టించుకోని టూటౌన్ పోలీసులు, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగం కాపాడుకోవడంలో భాగంగా వార్డెన్ భర్తమైనర్ బాలిక తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్ కాడ సంతకాలుపెట్టించుకోవడం మరింత గమనార్ధం,
వివరాలలోకెళితే 25/9/2023 తారీకున హాస్టల్ నుండి బయలుదేరి కేషఎన్నో స్కూలుకు వెళ్లినది అక్కడనుంటే కనిపించకుండా వెళ్ళింది ఇప్పటికి 34 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు అమ్మాయి ఆచూకీ తెలుసుకోకపోవడం చాలా బాధాకరం అమ్మాయి బ్రతికి ఉన్నదా ఎటు వెళ్లినదో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఫిర్యాదు ఇచ్చి చేసిన వైపు కూడా సోషల్ వెల్ఫేర్ అధికారులు వెళ్లి పోలీసులను అడిగి తెలుసుకోకపోవడం వీరి నిర్లక్ష్యానికి తెరతీస్తుందని భావించొచ్చు ఎందుకంటే పోయిండేది ఒక దళిత అమ్మాయి కాబట్టి పోలీసు అధికారులు కావచ్చు సోషల్ వెల్ఫేర్ అధికారులు కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అనుకుంటున్నారు ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏదైనా స్పెషల్ టీం వెయ్యడం కూడా జరగలేదు అంటే అదే అగ్రవర్ణ కులాల వారికి జరిగింది టే గంటలోనూ అరగంటలోనూ సేదించినామని పత్రికా ప్రకటించే పోలీసులు నైన్త్ క్లాస్ అమ్మాయి మైనర్ పోయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదంటే అమ్మాయి దళితురాలు కావడం వల్లనే నిర్లక్ష్యం చేస్తున్నారని తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి స్పెషల్ టీం బృందాలను పోలీసు స్పెషల్ టీం ను ఏసి అమ్మాయిని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని జిల్లా పోలీసు అధికారులకు తెలియజేస్తున్నాం ఇట్లు అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ అనంతపూర్ కమిటీ
Oct 29 2023, 16:43