సామాజిక సాధికారిక బస్సుయాత్ర సభ విజయవంతం చేయండి నార్పల సత్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అనంతపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్
సామాజిక సాధికారిక బస్సుయాత్ర సభ విజయవంతం చేయండి
ఈనెల, 26-10-2023, అనగా గురువారం సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు జరిగే సామాజిక సాధికారిక బస్సు యాత్రను విజయవంతం చేయండి
నార్పల మండలం నందు ఉన్న ప్రజా ప్రతినిధులు, ZPTC, MPP, MPTC, లు మరియు వైయస్సార్సీపి మండల నాయకులు గ్రామస్థాయి లీడర్లు వైయస్సార్సీపి కార్యకర్తలు వార్డు మెంబర్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారుదులు బూతు కన్వీనర్లు బూత్ కమిటీ సభ్యులు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు మరియు మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరై సామాజిక సాధికారిక బస్సుయాత్ర బహిరంగ సభను విజయవంతం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను
ఇట్లు
నార్పల సత్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అనంతపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్
Oct 26 2023, 07:48