నూతన వధూవరులను ఆశీర్వదించిన.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు
సింగనమల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి బోయ చిన్న అక్బర్ గారి కూతురు భారతి గారి వివాహా రిసెప్షన్ కి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు
గారు నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేష్, దాసరి గంగాధర్, మాజీ ఎంపిటిసి కుల్లాయప్ప, రాఘవరెడ్డి, బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి ఎం ఆదినారాయణ, పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి బండి పరశురాం, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బెస్ట్ నారాయణ స్వామి, రంగస్వామి, జంగం శెట్టి నవీన్ కుమార్, సతీష్ రాయల్ ,సోము రాయల్ ,ప్రకాష్ రాయల్ ,కాయల సురేష్ ,సింగనమల గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి వెంకట్ నారాయణ, జడేజా, సుంకన్న, ఎర్రి స్వామి, బెస్త అమర్నాథ్ , ఐ టి డి పి ముని, గౌస్, కాయ శంకర్, చిన్న, ఎం శివ, నరేష్,ఎం జి ప్రసాద్ నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Oct 22 2023, 06:53