దసరా శరన్నవరాత్రులు 7వరోజు శ్రీ పెద్దమ్మ స్వామి వారిని దర్శించుకొన్న జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు రామలింగారెడ్డి, పర్వాతనేని శ్రీధర్ బాబు
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దసరా శరన్నవరాత్రులు 7వ రోజు సందర్భంగా శ్రీ పెద్దమ్మ స్వామి వారిని దర్శించుకొని పూజ కార్యక్రమంలో పాల్గొన్నా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు
సింగనమల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి బోయ చిన్న అక్బర్ గారి కూతురు భారతి గారి వివాహా రిసెప్షన్ కి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేష్, దాసరి గంగాధర్, మాజీ ఎంపిటిసి కుల్లాయప్ప, రాఘవరెడ్డి, బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి ఎం ఆదినారాయణ, పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి బండి పరశురాం, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బెస్ట్ నారాయణ స్వామి, రంగస్వామి, జంగం శెట్టి నవీన్ కుమార్, సతీష్ రాయల్ ,సోము రాయల్ ,ప్రకాష్ రాయల్ ,కాయల సురేష్ ,సింగనమల గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి వెంకట్ నారాయణ, జడేజా, సుంకన్న, ఎర్రి స్వామి, బెస్త అమర్నాథ్ , ఐ టి డి పి ముని, గౌస్, కాయ శంకర్, చిన్న, ఎం శివ, నరేష్,ఎం జి ప్రసాద్ నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
స్వేచ్ఛ సమాన హక్కుల కోసం ప్రాణ త్యాగాలకు సిద్దం కావాలి ఎమ్మార్పీఎస్ పాదయాత్రకు సంఘీభావంగా సాకే హరి
స్వేచ్ఛ సమాన హక్కుల కోసం ప్రాణ త్యాగాలకు సిద్దం కావాలి ఎమ్మార్పీఎస్ పాదయాత్రకు సంఘీభావంగా సాకే హరి
ఎంత జనం అంత వాట దక్కాల్సిందే నినాదాన్ని బలపరచి సాధించుకోవాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు.గురువారం ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు ఎబిసిడి వర్గీకరణ కోసం చేపట్టిన పాదయాత్ర నగరానికి చేరుకున్న సందర్భంగా సాకే హరి సప్తగిరి సర్కిల్ లో ఘనంగా సంఘీభావం తెలుపుతూ పూల మాలలు వేసి సంపూర్ణ మద్దతు తెలిపారు.అనంతరం రక్తానైన చిందిస్తాం ఎబిసిడి సాధిస్తాం.పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదం తెలుపాలని నినాదాలు చేస్తూ బాబు జగ్జివన్,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి వర్గీకరణ అవశ్యకతపై పలువురు నాయకులు మాట్లాడారు.సాకే హరి మాట్లాడుతూ..అధిక జనాభా కలిగిన బీసీల్లో ఎబిసిడి లుగా విభజించారని మరి ఎస్సీ ఉప కులాలకు వర్గీకరణ చేస్తే తప్పెట్లవుతుందన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కాలయాపన చేస్తూ దళితుల మధ్య చిచ్చు రాజేస్తున్నాయని మండిపడ్డారు.స్వేచ్ఛ సమాన హక్కుల కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర మాదిగలకు ఉందన్నారు. స్వాతంత్రోద్యమ కోసం పోరాటం ఎలా జరిగిందో జాతి ప్రయోజనాలు, అసమానతలు,విభజించు పాలించు పద్దతులపై అదే స్థాయిలో పోరాడాలని కోరారు.రేపు నెల 7న హైదరాబాద్ లో జరుగు బహిరంగ సభను లక్షలాది మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పాదయాత్ర చేస్తున్న హరి గోపాల్.బండారు కదిరప్ప.రేకలకుంట రామాంజనేయులు.నిషార్.బానాసి శ్రీను.సునీత.శాంతమ్మ మిగతా సభ్యులకు జే,ఏ,సీ నాయకులు రామక్రిష్ణ.కొర్రపాడు నాగేంద్ర.రాజన్న.నారాయణ స్వామి.రాఘవేంద్ర.సుమంత్.తదితరులు స్వాగతం పలికారు.
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో మీడియా సమావేశం మాట్లాడుతున్న టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు..
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో మీడియా సమావేశం మాట్లాడుతున్న టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు *MSరాజు* సమావేశంలో కనిగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు ఎస్సీ సెల్ నాయకులు ,కార్యకర్తలు
ప్రకాశం జిల్లాలోకి ఎమ్మెస్ రాజు గారి సైకిల్ యాత్ర
ఎమ్మెస్ రాజు గారి సైకిల్ యాత్ర* నెల్లూరు జిల్లాలో ముగించుకొని ప్రకాశం జిల్లాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తిరగలదిన్నె గ్రామం వద్ద ఘనంగా సంఘీభావం తెలిపి స్వాగతం పలికిన జిల్లా టిడిపి నాయకులు ఎస్సీ సెల్ నాయకులు ,కార్యకర్తలు
రోటరీపురం గ్రామంలో బాబు తో నేను "భవిషత్తు గ్యారెంటి"కార్యక్రమంలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు..
బాబు తో నేను.. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం.. శింగనమల నియోజవర్గం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామంలో బాబు తో నేను ""భవిషత్తు గ్యారెంటి""కార్యక్రమంలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసన కార్యక్రమాలు రాబోవు రోజుల్లో ఎలా చేయాలి "" బాబుతో నేను"" భవిషత్తు గ్యారెంటి ""అనే కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి బాబు గారి అక్రమ అరెస్టు ను వివరించి అలాగే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించి చెప్పిన జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు. ఈ కార్యక్రమంలో అశోక్ లక్ష్మి నారాయణ కేశన్న సోముశేఖర్ చెదళ్ళ నారాయణస్యామి రామానాయుడు గోపాల్ నాయుడు మల్లేష్ లక్ష్మి నారాయణ యాదవ్ బాబా ఫక్రద్దీన్ వలి సురేష్ చౌదరి నాయుడు నరేంద్ర యాదవ్ బోలే అక్కలప్ప రెడ్డిపల్లి నాయుడు జింకల కృష్ణ బండి మధు బొజ్జయ్య యాదవ్ గుర్రప్ప వీరయ్య పీట్ల అశోక్ అరిగెల రాజు బుక్కరాయసముద్రం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి:...అలం నరసానాయుడు...
నార్పల మండలం మంగపట్నం గ్రామంలో రైతు కామిరెడ్డి మిద్దె ఓబిరెడ్డి కి చెందిన వేరుసెనగ పంట వర్షాలు లేక ఎండిపోవడంతో *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* పరిశీలించారు. ఖరీఫ్ యందు వేరుశనగ, పత్తి, ఆముదం, కంది ,జొన్న, సద్ద, కొర్ర .అనేకమైన వాణిజ్య ఆహార పంటలు జూన్ నెలాఖరులో రైతులు సాగు చేశారు. కానీ సకాలంలో వర్షాలు లేక పంటలన్నీ పిందె పూత ఊడల దశ లోనే పంటలన్నీ ఎండిపోయాయి. వర్షాలు రాక పంటలు ఎండిపోవడంతో రైతులు,కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి సంవత్సరం అధిక వర్షాల వల్ల ,అకాల వర్షాల వలన, అనావృష్టి వలన నష్టపోతున్నారు. కరువుపై మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట పొలాలను రాష్ట వ్యాప్తంగా పర్యటించాలి. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారం నివేదిక తయారుచేసి నష్ట పరిహరం ఎకరాకు 30,000 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రతి పక్షాల పైన కక్ష పూరితంగా వ్యవహరించేకే సమయం అంతా సరిపోతుందె తప్ప పంట నష్ట పోయిన వారిని ఆదుకోవడంలో పూర్తిగా విపలం అయిందన్నారు. అదే విధంగా మంత్రులు కాని, ఎమ్మేల్యేలు కాని ప్రతి పక్షాల మీద ఆరోపణలు చేస్తారె తప్ప పంట నష్ట పోయిన రైతుల గురించి శాసనసభలో ప్రస్తావించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అనే ఆలోచన కూడా లేదన్నారు.రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ప్రాజెక్టులలో నీరు వృథాగా సముద్రం పాలుజేశారు. త్రాగునీటికి కూడా కష్టంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ ఇంచార్జి లు, యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,బూత్ ఇంచార్జ్ లు,సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయంతో సమాజంలోకి.. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలి: ఆలూరు సాంబ శివారెడ్డి..
సామాజిక న్యాయంతో సమాజంలోకి.. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలి: ఆలూరు సాంబ శివారెడ్డి దేశంలో ఎక్కడా లేని రీతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు చాటి చెప్పేలా ఈ నెల 26న బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశామని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు విజవంతం చేయాలని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి పిలుపునిచ్చారు. శింగనమల, బుక్కరాయసముద్రం మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఆయా మండల కేంద్రాల్లో సమావేశం నిర్వహించారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల వర్గాలకు అన్నింటికీ పెద్దపీట వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక విప్లవం సృష్టించారన్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు, ఇంకా చేయాలనుకున్న మేలుని తెలియజేసేందుకు" సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను" చేపడుతున్నట్లు తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకొని సామాజిక బస్సు యాత్రను విజయవంతం చేయాలన్నారు. మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు M.S రాజు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర* కు ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు లో *ఎమ్మెస్ రాజు గారి సైకిల్ యాత్ర* కు సంఘీభావం తెలియజేసిన టీడీపీరాష్ట్ర కార్యదర్శి జెన్నీ రామయ్య, మాజీ జడ్పీటీసీ చైర్మన్ చంచల బాబు యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల దాస్,,మాజీ ఎంపీపీ రవీంద్రబాబు,ఎస్సీ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు కాకి ప్రసాద్,జిల్లా అధికారప్రతినిది శ్రీధర్ల మల్లికార్జున,దుత్తలూరు మండలం జనసేన కన్వినర్ దుంపలగడ్డ రవి కుమార్, జనసేన నాయకులు వొంగూరి ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
గార్లదిన్నెమండలంఎగువపల్లిగ్రామంలో పంట పొలాలను పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
గార్లదిన్నెమండలంఎగువపల్లిగ్రామంలో పంట పొలాలను పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ