జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సిద్దాపురం గ్రామంలో
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సిద్దలాపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
గ్రామ సర్పంచ్ కొండన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సునీత గారూ , జెడ్పిటిసి భాస్కర్ గారు, కల్పన కల్పన పసులూరు సర్పంచ్ గారు, నీతో పేరు వచ్చింది వెంకటలక్ష్మి ఎంపీటీసీ గారు, ఎమ్మార్వో రమాదేవి ఎంపీడీవో తేజస్నా, స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ రాజు జనరల్ సర్జన్, డాక్టర్ శోభారాణి జనరల్ ఫిజీషియన్, డాక్టర్ తెహరోన్ని డాక్టర్ వినోద్ కుమార్, ఆ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ అంకె నరేష్ గారు, అంగడి శివానంద, జి నారాయణస్వామి, ఆకుల నాగముని , కొండాపురం మల్లేష్, మొదలగు వారి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి 506 మంది వివిధ జబ్బులకు చికిత్స తీసుకోవడం జరిగింది, 167 మంది వివిధ రకాల పరీక్షలు చేసుకోవడం జరిగింది, ఆరు మందిని జనరల్ హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగింది, వైయస్సార్ కంటి వెలుగు కింద 122 మందిని చూడడం జరిగింది 22 మంది అది ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు గారు, పీహెచ్ఎం చెన్నమ్మ ఇతర వైద్య సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ రవికుమార్, సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Oct 21 2023, 06:46