ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు M.S రాజు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర* కు ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు లో *ఎమ్మెస్ రాజు గారి సైకిల్ యాత్ర* కు సంఘీభావం తెలియజేసిన టీడీపీరాష్ట్ర కార్యదర్శి జెన్నీ రామయ్య, మాజీ జడ్పీటీసీ చైర్మన్ చంచల బాబు యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల దాస్,,మాజీ ఎంపీపీ రవీంద్రబాబు,ఎస్సీ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు కాకి ప్రసాద్,జిల్లా అధికారప్రతినిది శ్రీధర్ల మల్లికార్జున,దుత్తలూరు మండలం జనసేన కన్వినర్ దుంపలగడ్డ రవి కుమార్, జనసేన నాయకులు వొంగూరి ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
గార్లదిన్నెమండలంఎగువపల్లిగ్రామంలో పంట పొలాలను పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
గార్లదిన్నెమండలంఎగువపల్లిగ్రామంలో పంట పొలాలను పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
నీటి సరఫరా ను అస్తవ్యస్తంగా, దాదాపు 50,000 లు విలువ చేసే ఇనుప పైపులు తొలగించారు, ఆ పైపులు ఎక్కడికి పోయాయో దేవునికి తెలియాలి.. అంచల రంగమ్మ,
జన చైతన్య నగర్ కాలనీ యందు నీరు సమృద్ధి గా ఉన్న, వైసీపీ ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా ను అస్తవ్యస్తంగా చేసారని మండి పడుతున్న జిల్లా తెలుగు మహిళా నాయకురాలు శ్రీమతి అంచల రంగమ్మ, జిల్లా టీడీపీ నాయకులు పి. తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి. దాదాపు 50,000 లు విలువ చేసే ఇనుప పైపులు తొలగించారు, ఆ పైపులు ఎక్కడికి పోయాయో దేవునికి తెలియాలి.
కొత్త చెదళ్ళ గ్రామంలో బాబుతో నేను భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం.. జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు..
బాబుతో నేను"భవిష్యత్తు గ్యారంటీ" కార్యక్రమం.... శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం కొత్త చెదళ్ళ గ్రామంలో బాబుతో నేను భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు గారు మాట్లాతూ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరంలలో నాలుగు సార్లు కరెంట్ బిల్లులు, 8 సార్లు బస్సు చార్జీలు పెంచి పేద మధ్యతరగతి వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మభ్యపెడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ పేదలను సంపన్నులు చేయడమే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశోక్ కేశన్న నారాయణ స్వామి రామానాయుడు మల్లేష్ నాగభూషణ నరేంద్రయాదవ్ సురేష్ చౌదరి బోలే అక్కులప్ప బండి మదు బాబయ్య బాలు అక్కులప్ప ఉజ్జనప్ప ఆదినారాయణ వడ్డేరామకృష్ణ తిరుపతయ్య గుర్రప్ప నాగరాజు అరిగెల రాజు చంద్ర తదితరులు పాల్గొన్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును వ్యతిరేకస్తూ యావత్తు ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావo.....రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును వ్యతిరేకస్తూ యావత్తు ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావo.....రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు* శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బండ్లపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందజేశారు.అదే విదంగా నల్లజెండా లతో నిరసన ర్యాలీ నిరావహించి,ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం గ్రామం లో నిర్వహించారు.ఇదే గ్రామం లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మణికంఠటేశ్వరరెడ్డి రోడ్డు ప్రమాదం లో చనిపోగా అయన ఆత్మ శాంతి కోసం రెండు నిముషాలు పాటు మౌనం పాటించారు.ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాజకీయ వ్యూహంతో ఓ కుట్రను రచించి పథకం ప్రకారం రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కావడంతో ప్రపంచ దేశాల్లోనూ ఆయనకు సంఘీభావంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు అన్నారు. ఈ ఆరు నెలలు ప్రతి ఒక్కరు సైనికులై కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా గెలిపించుకుంటూ గ్రామాల్లో టిడిపి విజయమే లక్ష్యంగా పని చేద్దాం అంటూ పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా వచ్చేది టిడిపి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్ లు బుత్ ఇంచార్జ్ లు గ్రామ కమిటీ అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, బండ్లపల్లి గ్రామ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును వ్యతిరేకస్తూ యావత్తు ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావo.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు..
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును వ్యతిరేకస్తూ యావత్తు ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావo.....రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు * శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బండ్లపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందజేశారు.అదే విదంగా నల్లజెండా లతో నిరసన ర్యాలీ నిరావహించి,ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం గ్రామం లో నిర్వహించారు.ఇదే గ్రామం లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మణికంఠటేశ్వరరెడ్డి రోడ్డు ప్రమాదం లో చనిపోగా అయన ఆత్మ శాంతి కోసం రెండు నిముషాలు పాటు మౌనం పాటించారు.ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాజకీయ వ్యూహంతో ఓ కుట్రను రచించి పథకం ప్రకారం రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కావడంతో ప్రపంచ దేశాల్లోనూ ఆయనకు సంఘీభావంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు అన్నారు. ఈ ఆరు నెలలు ప్రతి ఒక్కరు సైనికులై కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా గెలిపించుకుంటూ గ్రామాల్లో టిడిపి విజయమే లక్ష్యంగా పని చేద్దాం అంటూ పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా వచ్చేది టిడిపి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్ లు బుత్ ఇంచార్జ్ లు గ్రామ కమిటీ అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, బండ్లపల్లి గ్రామ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సిద్దాపురం గ్రామంలో
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సిద్దలాపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామ సర్పంచ్ కొండన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సునీత గారూ , జెడ్పిటిసి భాస్కర్ గారు, కల్పన కల్పన పసులూరు సర్పంచ్ గారు, నీతో పేరు వచ్చింది వెంకటలక్ష్మి ఎంపీటీసీ గారు, ఎమ్మార్వో రమాదేవి ఎంపీడీవో తేజస్నా, స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ రాజు జనరల్ సర్జన్, డాక్టర్ శోభారాణి జనరల్ ఫిజీషియన్, డాక్టర్ తెహరోన్ని డాక్టర్ వినోద్ కుమార్, ఆ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ అంకె నరేష్ గారు, అంగడి శివానంద, జి నారాయణస్వామి, ఆకుల నాగముని , కొండాపురం మల్లేష్, మొదలగు వారి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి 506 మంది వివిధ జబ్బులకు చికిత్స తీసుకోవడం జరిగింది, 167 మంది వివిధ రకాల పరీక్షలు చేసుకోవడం జరిగింది, ఆరు మందిని జనరల్ హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగింది, వైయస్సార్ కంటి వెలుగు కింద 122 మందిని చూడడం జరిగింది 22 మంది అది ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు గారు, పీహెచ్ఎం చెన్నమ్మ ఇతర వైద్య సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ రవికుమార్, సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సిద్దలాపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
బుక్కరాయసముద్రం మండలం సిద్దాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సిద్దలాపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామ సర్పంచ్ కొండన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సునీత గారూ , జెడ్పిటిసి భాస్కర్ గారు, కల్పన కల్పన పసులూరు సర్పంచ్ గారు, నీతో పేరు వచ్చింది వెంకటలక్ష్మి ఎంపీటీసీ గారు, ఎమ్మార్వో రమాదేవి ఎంపీడీవో తేజస్నా, స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ రాజు జనరల్ సర్జన్, డాక్టర్ శోభారాణి జనరల్ ఫిజీషియన్, డాక్టర్ తెహరోన్ని డాక్టర్ వినోద్ కుమార్, ఆ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ అంకె నరేష్ గారు, అంగడి శివానంద, జి నారాయణస్వామి, ఆకుల నాగముని , కొండాపురం మల్లేష్, మొదలగు వారి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి 506 మంది వివిధ జబ్బులకు చికిత్స తీసుకోవడం జరిగింది, 167 మంది వివిధ రకాల పరీక్షలు చేసుకోవడం జరిగింది, ఆరు మందిని జనరల్ హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగింది, వైయస్సార్ కంటి వెలుగు కింద 122 మందిని చూడడం జరిగింది 22 మంది అది ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు గారు, పీహెచ్ఎం చెన్నమ్మ ఇతర వైద్య సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ రవికుమార్, సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
నూతన కళ్యాణ మండపానికి భూమి పూజ చేసిన.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
నూతన కళ్యాణ మండపానికి భూమి పూజ గార్లదిన్నె మండల కేంద్ర పరిధిలోని మర్తాడు క్రాస్ సమీపంలో నూతన కళ్యాణ మండపానికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి భూమి పూజ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆంజనేయులు తన సొంత నిధులతో కళ్యాణ మండపం నిర్మించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజలకు టీడీపీ ద్వారా చేసే మేలును తెలిపే కరపత్రం పంపిణీ చేస్తూ వివరించిన అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు
బాబుతో నేను, "భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమం శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామాంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు గారి అక్రమ అరెస్టు గురించి వివరించారు.ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ,ఈ ప్రభుత్వంలో పెరిగిన నిత్యావసర ధరలు వాటి ప్రభావం సామాన్యులపై ఏ విధంగా ఉందో తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజలకు తెలుగుదేశం పార్టీ ద్వారా చేసే మేలును తెలిపే కరపత్రం పంపిణీ చేస్తూ వివరించిన జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమంలో ఆశోక్ కేశన్న లక్ష్మి నారాయణ నారాయణ స్వామి రామానాయుడు గోపాల్ నాయుడు నరేంద్రయాదవ్ సురేష్ చౌదరి బాబ ఫకృద్దిన్ కేశవరెడ్డి బాబయ్య చితంబరి రెడ్డిపల్లి నాయుడు సునీల్ కుళ్ళాయప్ప నరసింహులు బాబయ్య పెద్ద బాబయ్య గుర్రప్ప నాగరాజు ఆది నాగేంద్ర అరిగెల రాజు చంద్ర బుజ్జి తదితరులు పాల్గొన్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.