జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు కి చేరుకున్న ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్* *యాత్ర
* జమ్మలమడుగు నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ముద్దనూరు దగ్గర ఘన స్వాగతం పలికిన జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి గారి తండ్రి మాజీ MLC నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జమ్మాపురం రమణారెడ్డి, క్రిస్టియన్ సెల్ స్టేట్ ఉపాధ్యక్షులు చదిపిరాల రమేష్ రెడ్డి, కడప పార్లమెంటు ఎస్సీ సెల్ఫ్ అధ్యక్షులు మల్లేష్, పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్యదర్శిశ్రీనివాసులు, ఎస్సీ సెల్ నాయకులు రాయుడు, మిరున్ ప్రసాద్ మరియు ముద్దనూరు ఎస్సీ సెల్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జంగంమపల్లి సర్పంచ్ కుళ్లాయప్ప, మాజీ ఎంపీటీసీ చండ్రాయుడు, నాయకులు రాఘవనాయుడు, వాసాపురం హరి,బాలనాగి నరేష్, CBN విజయ్, ఐటీడీపి షఫీ, వాసు, శీను, చిన్నా చౌదరి, నరసాపురం అశోక్, విభూది రమేష్, నవీన్, మారుతీ, హేమంత్,,శివ నాయుడు, తదితరులు
Oct 19 2023, 06:52