చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కు నిరసనగా పెరవలి లో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ..
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగాసింగనమల మండలం పెరవలి గ్రామపంచాయతీలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు నియోజకవర్గ ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఆదేశానుసారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి సీనియర్ తెలుగుదేశం నాయకులు గోరంట్ల మారుతి నాయుడు ఆధ్వర్యంలో పెరవలి గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు ని అక్రమ అరెస్టు చేసి ఈరోజు 20 రోజులు కావొస్తుందని కానీ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు చూపకుండా రిమాండ్ లోనే ఉంచుతున్నారని వీటిని తెలియజేస్తూ గ్రామంలో ఇంటింటికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు పై జరుగుతున్న కుట్ర కుతంత్రాలు ప్రజలకు తెలియజేస్తూ 2024లో నారా చంద్రబాబు నాయుడుకు మనం మద్దతు తెలిపి ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు*
ఈ కార్యక్రమంలోపెరవలి సర్పంచ్ రాజు మాట్లాగొంది సర్పంచ్ గాండ్ల రమేష్ నూతనంగా ఎన్నికైన వార్డ్ నెంబర్ బాలకృష్ణ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ దండు విజయ్ కుమార్ పెరవలి కృష్ణమోహన్ నాయుడు నాగరాజు వీరాంజనేయులు వెంకట స్వామి కృష్ణమోహన్ రామచంద్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగస్వామి జిల్లా బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న నియోజవర్గ బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి ఎస్సీ సెల్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మొండి పోగుల ఎర్రిస్వామి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాల్ వీరనారాయణ మాజీ ఎంపీటీసీ చిక్కాల చెనరాయుడు రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి నాగులగుడ్డం లక్ష్మీనారాయణ శ్రీనివాస్ నాయక్ సుదర్శన్ నాయక్ నారాయణస్వామి రాజు నరేష్ మాట్లాగొంది పుల్లయ్య రమేష్ సింగనమల శంకర్ నల్లప్ప జడేజా బోయ సుధాకర్ రవి హరి అంజి రాచేపల్లి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు
Sep 28 2023, 16:35