రైతులతో రాజకీయాలొద్దు సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ వార్నింగ్
తెలంగాణ లో ప్రతిపక్షాలు రైతులతో రాజకీయాలు చేయవద్దని పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి రైతులకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి మేము 10 వేలు ఇచ్చాము.. అలానే మీరు కూడా ఇప్పించండి కానీ అనవసరంగా ఆరోపణలు చేయకండన్నారు.
రైతు బిడ్డగా సీఎం కేసీఆర్‌కు అన్ని తెలుసని, ఇతరులు చెప్పాల్సింది ఏం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాదేనని, ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కూడా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. కేంద్రానికి ఎంత ధాన్యం వచ్చిన ధాన్యం పూర్తి అయ్యే వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఏప్రిల్ 15న కొనుగోలు స్టార్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు చెప్పిన దానికంటే ముందే స్టార్ట్ చేశారని పేర్కొన్నారు.
SB NEWS
SB NEWS
SB NEWS











May 06 2023, 09:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.8k