అపారభగిరదుడు స్వరాష్ట్ర సాధకుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

అపారభగిరదుడు స్వరాష్ట్ర సాధకుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు!

శతాధికంగా ఆరోగ్యాంగా ఉండాలని హరీష్ రావుకు పాలాభిషేకం చేసిన అభిమానులు

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

తేది: 03-06-2025 మంగళవారం

చిన్నకోడూర్ న్యూస్

తెలంగాణ స్వరాష్ట్రకులు తెలంగాణ కరువు నివారణ కర్త నీటి ప్రాజెక్టుల ప్రధాత హరీష్ రావు గారు అని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

53వ పుట్టినరోజు సందర్భంగా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం చౌరస్తాలో హరీష్ అన్న అభిమానులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ హరీష్ రావు గారు సిద్దిపేట ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడము ఇక్కడి ప్రజల అదృష్టమని తెలంగాణలో సిద్దిపేటలో అగ్రగామిగా నిలిపి యావత్ భారతదేశం సిద్దిపేట ను చూసే విధంగా తీర్చిదిద్దారని సిద్దిపేట ప్రాంతం విద్యలో అభివృద్ధిలో ఆగ్రగామిగా ఉందని నిరంతరం ప్రజల కోసం పరితపించేవాడు హరీష్ రావు గారు అని ఆయన వెయ్యి వసంతాలు ఆయురారోగ్యాలతో ఉండాలని పాలాభిషేకం చేయడం జరిగిందని అదేవిధంగా కేక్ కట్ చేసి ప్రజలకు పంచడం జరిగిందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ పానుగంటి రమేష్ చెరుకు పెద్దలు ఇట్టబోయిన బాల పోశయ్య ఇట్టబోయిన చిన్న పోశయ్య సుంచు రమేష్ బోష్య ప్రభాకర్ ఇట్ట పోయిన శేఖర్ కోరబోయిన శరత్ బాబు జంగిటి ఆనందం రెడ్డబోయిన నగేష్ రెడ్డబోయిన స్వామి పూసల మహేష్ ఎయ్య రాజయ్య జంగిటి శ్రీశైలం కోరబోయిన రవి రాగిరి సాయికుమార్ జంగిటి శివ ముదిరాజ్ సంఘం సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

అష్టకష్టాలను తొలిగించే దైవం హనుమంతుడు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గురుస్వామి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

అష్టకష్టాలను తొలిగించే దైవం హనుమంతుడు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

గురుస్వామి బీఆర్ఎస్ రాష్ట్ర

తేది: 21-05-2025 బుధవారం

చిన్నకోడూర్ న్యూస్

ఆంజనేయస్వామిని హిందూ ధర్మంలో రక్షకుడు, విజయ ప్రదాత, అడ్డంకులను తొలగించే దేవుడిగా భావిస్తారు అని గురుస్వామి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

హనుమాన్ దీక్ష పురస్కరించుకుని మంగళవారం రాత్రి హనుమాన్ మలాధారణ స్వాములు చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఆంజనేయస్వామి శోభయాత్ర తీసిన సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతు హనుమంతుడు ఆయన విధేయత, శౌర్యం, బలానికి ప్రతీకగా నిలుస్తారు అని.

ఆంజనేయుడు తన భక్తులను మరియు శ్రీరాముని రక్షించేందుకు ప్రయత్నించాడు అని ఆయన భక్తులకు అపాయాలు రాకుండా రక్షిస్తాడు అని అన్నారు.

ఆంజనేయుడు తనని నమ్మిన వారికీ సమస్త విజయాలను ప్రసాదిస్తాడని ప్రజలు నమ్ముతారు.

ఆంజనేయుడు ప్రతి అడ్డంకిని తొలగించి, భక్తులకు సంతోషం, ప్రశాంతతను ప్రసాదిస్తాడు.

ఆంజనేయుడిని ఆరాధించేవారు, ఆయన యొక్క విధేయత, శౌర్యం, బలం, మరియు రక్షణ కోసం ఆయనను కొలుస్తారు అని అన్నారు.

హనుమాన్ శోభయాత్ర ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాముని ఉమేష్ చంద్ర, మాజీ ఎంపిటిసి పానుగంటి శారద రమేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెరుకు పెద్దలు, హనుమాన్ స్వాములు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, దయ్యాల పవన్, రాగిరి సాయి కుమార్, జంగిటి సాయి కిరణ్, మిట్టపల్లి సాయి తేజ, రాగిరి శివ, కోరమేన ప్రసాద్, జంగిటి రాజు, చెరుకు హరీష్, పిల్లి విజయ్, ఎయ్య రమేష్, ఇట్టమేన రవికుమార్, పిల్లి కుమార్, రజినీకాంత్, దయ్యాల నాగరాజు, వినయ్ గౌడ్, కొరిమి అరుణ్ కుమార్, రవితేజ, గొట్టిపర్తి శ్రీనివాస్, ఇట్టమేన గోపి, విష్ణు, పెదివిరి రాకేష్ రెడ్డి, గుండు అభినవ్, పూసల అవినాష్, పెసరి కౌశిక్ తదితరులు ఉన్నారు.

అబద్ధాల రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే అంచనాలకు మించ్చి వడ్లు ఎలా పండినాయి! హరీష్ రావు, కేసీఆర్ ల శ్రమ ఫలితమే తెలంగాణ రైతులకు సాగు

అబద్ధాల రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే అంచనాలకు మించ్చి వడ్లు ఎలా పండినాయి!

హరీష్ రావు, కేసీఆర్ ల శ్రమ ఫలితమే తెలంగాణ రైతులకు సాగు నీరు అందుతుంది!

కేసీఆర్ ముఖ్యమంత్రి ఐఏవరకు తెలంగాణలో కరువు వలసలు నెర్రెలు వారిని భూములు తప్ప ఏముండే?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 15 మే 2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో కరువు వలసలు మిర్రలు బారిన భూములు రైతుల ఆత్మహత్యలు తప్ప మీరు చేసింది ఏమిటి రేవంత్ రెడ్డి అని బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

గురువారం నాడు ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భంగా సీనియర్ నాయకులు పానుగంటి రమేష్ తో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మొక్కవోని దీక్షతో రైతు కుటుంబాలలో సంతోషాన్ని నింపాలే అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని సంకల్పించి కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి అప్పటి ఇరిగేషన్ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారికి ప్రాజెక్టు బాధ్యతలు అప్పజెప్పితే కంటిమీద కునుకు లేకుండా రెయిన్బోలు కష్టించి నూట ముప్పై ఐదు మీటర్ల ఎత్తు ప్రాజెక్టు నిర్మాణం చేసి వందల కిలోమీటర్లు కాలువలు తవ్వి కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా మేడిగడ్డ సుందిళ్ల మధ్య మానేరు అన్నపూర్ణ ప్రాజెక్టు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ఇలా అనేక ప్రాజెక్టులో నిర్మిస్తే ఈరోజు రైతులు భూమికి బరువయ్యే పంటలను తీస్తూ వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చుకుంటూ ఆ కుటుంబాలు సంతోషంగా ఉన్న విషయాన్ని మరిచిపోయి రేవతి రెడ్డి మతిభ్రమించినట్లుగా పదేపదే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పడము రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని అన్నారు రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమిటో చెప్పాలని కెసిఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు ఇకనైనా విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే బాగుంటుందని వారు అన్నారు.

రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేయాలి

•జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేసిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్. 

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి నిభంధనను ఎత్తివేయాలని కోరుతూ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి నిభంధనను ముడిపెట్టడం వల్ల నష్టపోయేది అత్యధికంగా ఎస్సి, ఎస్టీ, బీసీలేనని తక్షణమే నిభంధనను ఎత్తివేయాలని కోరారు.

గతంలో తీసుకున్నటువంటి వ్యక్తిగత రుణాలలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అత్యధిక శాతం ధరఖాస్తుదారులకు సిబిల్ స్కోర్ తగ్గిందన్నారు. ప్రభుత్వ పథకాలు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం మెలికలు పెట్టడం ఏ మాత్రం సబబు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం ఇచ్చే రుణాలకు మెలిక పెట్టే ఆలోచనను విరమించుకొవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీపెందర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి! భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి!

భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 08-05-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించద్దని ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని శేరిపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గురుస్వామి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం రోజు హనుమాన్ స్వాములతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపెల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయి భారత్ పైన దాడులకు పాల్పడుతూ భారత అమాయక ప్రజలను పొట్టని పెట్టుకుంటూ భారత ఆర్మీ పై దొంగ చాటున దాడులు చేస్తూ వస్తున్నారని మొన్నటికి మొన్న పైల్గంలో అమాయక ప్రజలైన 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మరి దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టి ఆర్మీ విజయం సాధించిందని మునుముందు భారత ఆర్మీ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని విజయ సాధనలో భారత ఆర్మీకి ఎలాంటి హాని జరగకూడదని భారత ఆర్మీకి ఆంజనేయ స్వామితో పాటుగా దేవుని అందరూ అండగా ఉండి భారత ఆర్మీ ని భారత ప్రజలను రక్షించాలని అదేవిధంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన భారత ప్రజలు ఆర్మీ జవాన్లు మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్న హనుమాన్ భక్తులుగా భారతదేశ పౌరులుగా స్వాగతిస్తూ మద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హనుమాన్ భక్తులుగా యుద్ధంలో సైతం పాల్గొనడానికి సిద్ధమని అన్నారు జైశ్రీరామ్ ఇట్టి కార్యక్రమంలో దయ్యాల పవన్ కనుగుల శ్రీనివాస్ మోహన్ నాగరాజు రాకేష్ పంతులు చంద్రారెడ్డి మరియు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.

పెద్దమ్మ దేవాలయం చిన్నకోడూర్

పెద్దమ్మ దేవాలయం చిన్నకోడూర్

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా లోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ పెద్దమ్మ దేవస్థానం ఇక్కడ అమ్మవారు కొలిచిన భక్తులకు కొంగుబంగారమై తలిసేటి భక్తులకు తల మీద గొడుగై కోరిన వరాలు ఇచ్చే పెద్దమ్మ తల్లిగా విరాజిల్లుతుంది ఇక్కడ పెద్దమ్మకు ముదిరాజులు పూజలు నిర్వహిస్తా ఉంటారు ఈ దేవాలయం ఆదిమానవ కాలమునాటిదని ఈ యొక్క దేవాలయం సిద్ధిరవాస్తులో ఉంటే ముదిరాజ్ సంఘం వారు 2000 సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి దేవాలయం నిర్మించారు గత ప్రాచీన కాలం నుండే పెద్దమ్మ అమ్మవారికి ముదిరాజులు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజు ముదిరాజ్ ప్రతి ఇంటి నుండి ఆడపడుచులు మంగళహారతులు తీసుకువచ్చి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి డిసెంబర్ నెలలో పెద్దమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తారు ఇట్టి జాతరకు తెలంగాణలోని హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ నిజాంబాద్ కామారెడ్డి సిరిసిల్ల వేములవాడ హుస్నాబాద్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ జాతరకు వస్తారు ఈ యొక్క పెద్దమ్మ దేవస్థానం పెద్దమనుషులు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారు ఈ యొక్క సంఘానికి పెద్దమనుషులుగా జంగిటి సాయిలు ఇట్టబోయిన బుడాల మల్లయ్య చింతకింది మల్లయ్య పెద్ద మల్లయ్య చెరుకు చిన్న మల్లయ్య జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చెరుకు పెద్దలు కోరబోయిన అంజయ్య కోరబోయిన బాలరాజ్ కోరబోయిన పెద్ద శ్రీనివాస్ జంగిటి శ్రీశైలం ఆనందం కోరబోయిన ప్రసాద్ పరకపెల్లి మల్లయ్య పరకపెల్లి కనకయ్య పరగపెల్లి వరదయ్య కొత్త పర్షియ్య చెరుకు శ్రీకాంత్ కొత్త బాలరాజ్ ఉప్పర బోయిన శంకర్ చింతకింది ప్రభాకర్ చెరుకు బిక్షపతి చింతకింది నరసింహారావు చెరుకు నరేష్ దొంతరబోయిన బాలమల్లు దొంతరబోయిన ఎల్లయ్య దొంతుర బోయిన రామస్వామి దొంతరబోయిన శ్రీనివాస్ దొంతరబోయిన చిన్న మల్లేశం కుందేళ్ళ చంద్రయ్య కుందేళ్ళ దశరథం దయ్యాల రామస్వామి పోయిల బాలరాజేశం పోయిల వెంకయ్య ఇట్టబోయిన బాలపోషయ ఇట్టబోయిన చిన్న పోచయ్య రాగిరి కనకయ్య అక్కెనపల్లి అంజయ్య పర్కపల్లి కనకయ్య పర్కపల్లి మల్లయ్య తదితరులు పెద్దమనుషులుగా ఉన్నారు

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ! రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ!

రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు!

కెసిఆర్ సభ విజయవంతం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి వాయిదా వేసిన వేయవచ్చు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-04-2025 సోమవారం

చిన్నకోడూర్

కెసిఆర్ బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బిజెపి నాయకులకు అర్థమైందని దెబ్బకు జరుపుకున్నారని కెసిఆర్ అంటే పేరు కాదని ఒక బ్రాండ్ అని తెలువక నిన్నటి వరకు చౌకబారు విమర్శలు చేశారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు వరంగల్ సభ జరగకుండా అడ్డుకోవాలని రేవంత్ ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి సభకు వచ్చే ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని అయినా కూడా జనాలు విరవకుండా భయపడకుండా వరంగల్ సభకు తరలివచ్చి మహాసముద్రాన్ని తలపించేలా మహా కుంభమేళను తలపించేలా దిక్కులు పీక్కటిల్లెల జనహూరు సాగిందని ఇది చూసిన రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిందని దీనితో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయిన ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదని ఈ సభతో ప్రతిపక్షాలకు రేపటి రోజులు బిఆర్ఎస్వేనని అర్థమై ఉంటుందని ఆయన అన్నారు ఇకనైనా తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత కేసిఆర్ పై విమర్శలు మానుకొని ఉన్నన్ని రోజులు పాలనపై దృష్టి పెట్టాలని లేకుంటే ప్రజలు తగిన రీతిలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని జంగిటి అన్నారు.

*ఘనంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం* *జెండా ఎగరవేసిన మండల నాయకుడు అయితగోని కృష్ణ గౌడ్*
 
భారత రాష్ట్ర సమితి 25 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామంలో నాయకులు కార్యకర్తలతో మండల నాయకుడు అయితగోని కృష్ణ గౌడ్ కొబ్బరికాయ కొట్టి జెండా ఎగర వేశారు  అనంతరం కృష్ణ గౌడ్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ రాబందుల పాలయ్యిందని  ఎద్దేవా చేశారు  ఆరు గ్యారెంటీలతో  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వృద్ధులకు పింఛను 4000 రూపాయలు ఇస్తామని మోసం చేసిందని మహాలక్ష్మి పేరుతో మహిళల ను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలవడం ఖాయమని 2029 ఎలక్షన్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆవుల కుమార్, ఐతరాజు ప్రసాద్,కోట్ర శ్రీనివాసులు, మాజీ వార్డ్ మెంబర్, మామిడి నరేష్,చినాల యాదయ్య,కొట్ర సత్తయ్య,జక్కల సైదులు,శ్రీకాంత్,రవితేజ,  ప్రవీణ్ లక్ష్మయ్య, వెంకటయ్య, రాజశేఖర్ గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు

ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు:ఏప్రిల్ :

గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన అలనాటి గురువులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పూర్వ విద్యార్థులు వారి బాల్య స్మృతులను నెమరు వేసుకొని ఒకరి గురించి ఒకరు పరస్పరం వివరాలు తెలుసుకొని ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు లింగారెడ్డి,రాములు,జయప్రకాశ్ రెడ్డి,కౌసల్య,కవిత,విజయ, ఝాన్సీ,పూర్వ విద్యార్థులు గంగిరెడ్డి కరుణాకర్ రెడ్డి,వడ్డెగోని సైదులు గౌడ్,అమరేందర్,రవీంద్రా చారి,సురేష్,శివశంకర్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు:ఏప్రిల్