Trending in Andhra Pradesh
నేడు బీజేపీలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. ఈరోజు 12 గంటలకు ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఏపీకి ఆయన సేవలను పరిమితం చేస్తారా? తెలంగాణలోనూ ఎన్నికల సమయంలో వినియోగించుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆయన కేంద్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ..Read More

విశాఖపట్నం: దువ్వాడ రైల్వేస్టేషన్ మెయిన్ లైన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్న నేపథ్యంలో శనివారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రోజు నుంచి మే ఆరో తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), సికింద్రాబాద్-విశాఖ (12784), ఈనెల 30 నుంచి మే ఏడో తేదీ వరకు విశాఖ-రాజమండ్రి పాసింజర్ (07467), రాజమండ్రి-విశాఖ పాసింజర్ (07468), కాకినాడ-విశాఖ (17267), కాకినాడ-విశాఖ పాసింజర్ (17268); విశాఖ-మచిలీపట్నం (17220); విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17283), మే 5న పూరి-తిరుపతి ( ..Read More

వేసవి సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళనచెందుతున్నారు.వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు.ఏపీలో వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం, ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’, జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్ షీట్ రూపకల్పన, ‘నాడు-నేడు’ పనులు, పిల్లలు గ్రంథాలయాలకు ..Read More

