రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల కదం తొక్కి బీసీల హక్కుల గురించి మాట్లాడిన బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీ అధ్యక్షుడు
![]()
రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల కదం తొక్కి బీసీల హక్కుల గురించి మాట్లాడిన బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పెండేం ధనంజయ
రాబోయే సర్పంచి ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని సంబంధిత అంశాలపై మాట్లాడిన ఉమ్మడి నల్గొండ జిల్లా బిసి జేఏసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెండం ధనంజయ మాట్లాడుతూ....
బిసి మరియు సమగ్ర కుల గణన ఒక వైపు జరుగుతుంటే, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల గురించి బీసీలంతా పోరాటం చేస్తుంటే, ఆ ప్రక్రియ పూర్తి చేయకుండానే సంక్రాంతి లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం, ఈ మంత్రికి ఏమైనా ఒకవేళ పిచ్చి గిట్ల లేసిందా అర్థం కావట్లేదు ఒరేయ్ సన్యాసి శ్రీనివాస్ రెడ్డి మా బీసీలకు రిజర్వేషన్లు దక్కకూడదనే కుట్రలు చేస్తున్నావా ఖబర్దార్ కులగణన జరిగి రిజర్వేషన్లు కేటాయించి చట్టసభలు 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు జరిగిన తర్వాతనే సర్పంచ్ మరియు ఇతర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తాం పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం కాంగ్రెస్ మంత్రులు మానుకోవాలి.



నేడు కలెక్టరేట్ కార్యాలయంలో నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి గారిని కలిసి మెమెంటో ఇచ్చి స్వాగత శుభాకాంక్షలు తెలియజేసిన సమాచార హక్కు వికాస సమితి సభ్యులు.
చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో సాగర్ రోడ్డులో విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు నమోదు

Mar 16 2025, 19:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
42.5k