బెటాలియన్ పోలీసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
గత కొద్ది రోజులుగా బెటాలియన్ పోలీసులు తమ కుటుంబాలతో చేస్తున్న.. ఆందోళనల పట్ల.. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ..తమ ఆవేదన వ్యక్తం చేశారు..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. బెటాలియన్ పోలీసుల మహిళలు.. చిన్నపిల్లలతో సహా.. రోడ్డెక్కి తమ సమస్యల పట్ల ఆందోళన చేయటం అత్యంత బాధాకరం అని అన్నారు...
ప్రభుత్వం వారి సమస్యలను సానుభూతి తో అర్థం చేసుకొని పరిష్కరించవలసి ఉన్నది..
కానీ వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా... వ్యవహరిస్తూ వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుందని అన్నారు... తాము నిన్న.. 12 th బెటాలియన్ లో.. ఆందోళన చేస్తున్న వారి పట్ల సానుభూతిగా వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు..
పోలీసులు తమ పట్ల.. దౌర్జన్యంగా ప్రవర్తించి అరెస్టు చేశారని...ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని అన్నారు.
చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా పోలీసులు యూనిఫామ్స్ తో ఆందోళన చేసిన దాఖలాలు లేవని.. ప్రభుత్వం వీరి సమస్యల పట్ల నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వలనే..వారు ఆందోళనకు దిగవల్సి వచ్చిందని... అదేవిధంగా కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు.. కిందిస్థాయి అధికారులు.. వారి ఆందోళన
Oct 27 2024, 16:43