AP: చిత్తూరు జిల్లాలో దారుణం.. వైద్యం వికటించి విద్యార్థిని మృతి..
AP: చిత్తూరు జిల్లాలో దారుణం.. వైద్యం వికటించి విద్యార్థిని మృతి..
చిత్తూరు జిల్లా పలమనేరులో ఇంటర్ విద్యార్థిని మృతి. వైద్యం వికటించడం వల్లే చనిపోయిందని బంధువుల ఆందోళన. ఆస్పత్రి ముందు ధర్నా, ఫర్నీచర్ ధ్వంసం.
జ్వరం రావడంతో విద్యార్థిని ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు. ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి పంపిన వైద్యులు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఫిట్స్‌తో పడిపోయిన విద్యార్థిని. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు.



శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
తెలంగాణ సీజనల్ వ్యాధులపై డేటా విడుదల. జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 5,372 డెంగ్యూ కేసులు.
హైదరాబాద్: దుండిగల్‌లో దారుణం
కోల్కతాలో మెడికోపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్..
10 వేల కోట్లతో విజ్ఞాన్ ధార
హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది.. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది.. మాది రైతు ప్రభుత్వం అని నిరూపించుకోవడానికి రూ.2లక్షల రుణమాఫీ చేశాం.. డ్రగ్స్, గంజాయి గురించి నిద్రలో ఆలోచించినా భయపడే పరిస్థితి కల్పిస్తాం.. డ్రగ్స్, గంజాయి మూలాలు ఏరివేస్తున్నాం. -సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్. పాతబస్తీలో బ్యాంకు నుంచి రూ.175 కోట్లు లావాదేవీలు.
Aug 26 2024, 20:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.5k