యాదగిరిగుట్ట లో.. ప్రెస్ మిట్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు.. ......
యాదగిరిగుట్ట లో..
ప్రెస్ మిట్ నిర్వహించిన...
మాజీ మంత్రి హరీష్ రావు..
......
పాయింట్స్.....
ప్రజాపాలన అని పోలీస్ రాజ్యం నడుతున్నాడు రేవంత్ రెడ్డి..
రుణమాఫీ చేయాలని మా కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే బలవంతంగా అరెస్ట్ లు చేస్తున్నారు..
జర్నలిస్టుల పైన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు..
రేవంత్ రెడ్డి అడుగడుగునా మోసం చేస్తున్నాడు...
రైతుల రుణం తీరిస్తా అన్నోడు ఇవ్వాళ రైతులతో రణం చేస్తున్నాడు..
రుణమాఫీ కాలేదు అని అడిగితే కేస్ లు పెడుతున్నాడు..
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా...
ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావా..
ఎన్ని కేస్ లు పెట్టిన రుణమాఫీ 100 శాతం చేసేదాక పోరాటం చేస్తాం..
పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలి...
ఆరు గ్యారంటీ లతో మొట్టమొదటి మోసం చేసిండూ...
పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 100 % రుణమాఫీ చేస్తా అన్నాడు.. కానీ ఇవ్వాళ మాట తప్పిండు.
మాట తప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి పాపాత్ముడిని క్షమించండి అని, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసినం..
తెలంగాణ ప్రజల మీద కరుణ చూపమని వేడు కున్నాము..
సాక్షాత్తు యాదాద్రి స్వామిపై ఒట్టేసి పచ్చి మోసం చేసిండూ.. రేవంత్ లాంటి దగుల్భాజి వ్యక్తి ని ఇప్పటివరకు చూడలేదు..
మోసం చేసే నైజం రేవంత్ ది..
దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడు రేవంత్....మంత్రులు ఒక మాట, సీఎం ఒక మాట మాట్లాడుతున్నారు... ఏది నిజం ఏది అబద్ధం ..తేల్చాలి...
54 శాతం రుణమాఫీ కాలేదు..
దీన్ని బట్టి ఎవ్వరు రాజీనామా చేయాలి చెప్పు...రేవంత్ బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..
రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి...
దేవుళ్ళకు కూడా క్షమాపణలు చెప్పాలి..
ఈ దివాళా కోరు ముఖ్యమంత్రి ని దేవుడు క్షమించు అని మిము పూజలు చేసినం..
పాలకుడే పాపం చేసిండు..
పాలకుడే పాపాత్ముడు అయ్యాడు...ఇప్పటివరకు అయిన రుణమాఫీ పై శ్వేతపత్రం విడుదల చేయాలి...
రైతుల పాపం రేవంత్ కి తగులుతుంది...యాదాద్రి ఆలయం నుంచే మా యాత్ర మొదలుపెట్టిన... ఆయన ఒట్టు వేసిన అన్ని ఆలయాలకు వెళతాం... ని భoడారాన్ని బయటపెడతమ్...దేవుణ్ణి కూడా మోసం చేసిన దగుల్భాజి రేవంత్ రెడ్డి...పాలన లేకుండా గారడి చేస్తున్నారు...
పైగా..మళ్ళీ నన్ను రాజీనామా చేయాలని అంటుండు....
Aug 25 2024, 17:49