తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా కీ, రెస్పాన్స్‌షీట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు తమ అధికారిక
లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు కీపై అభ్యంతరాలను ఆగస్టు 20వరకు తెలపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.
http://tgdsc.aptonline.in/tgdsc/



యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 
HYD : వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు. ఈనెల 22న మహిళా కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశం. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు. తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసిన వేణుస్వామి భార్య వాణి. మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం.
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరెస్ట్
సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
బ్రాహ్మణ సేవాసమితి జిల్లా కమిటీ ఎన్నిక
Aug 13 2024, 19:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.0k