గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ బదిలీ కాకుండా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డన్ని వెంటనే బదిలీ చేయాలని కలెక్టర్కు వినతి..
గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ బదిలీ కాకుండా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డన్ని వెంటనే బదిలీ చేయాలని కలెక్టర్కు వినతి..
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం
ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం బదిలీ చేయుట గురించి
షెడ్యూల్ కులముల సంక్షేమ వసతి గృహము (ఏ) కాలేజ్ మహిళా హాస్టల్ నల్గొండ లోకల్ వార్డెన్ గా పనిచేస్తున్నటువంటి ఎస్ రమ్య సుధా విధులు నిర్వహిస్తుంది ప్రభుత్వ ఉత్తర్ల ప్రకారం బదిలీ కావాల్సి ఉన్నందున బదిలీ కాకుండా టీఎన్జీవోస్ నల్గొండ శాఖలో జిల్లాలో ఒక పదవిని అడ్డుపెట్టుకొని కదలకుండా నలగొండలో లోకల్ 12 సంవత్సరాలుగా ఒకే స్థానంలో పనిచేస్తూ జిల్లా శాఖ పదవిని అడ్డుపెట్టుకొని బదిలీ జరగకుండా నిలుపుదల చేసుకున్నది.
ఇది చట్ట విరుద్ధం కేవలం సంఘం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కి ఇరువురికి మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది ఆరు సంవత్సరాలు దాటితే ఎవరైనా టీఎన్జీవోస్ నాయకులు అయిన సభ్యులైన తప్పక బదిలీ కావాల్సిందే వార్డెన్ ఎస్ రమ్య సుధ లిస్టులో స్పాస్ కూడా చూపించి సంఘ సభ్యత అడ్డుపెట్టుకొని నల్గొండలో ఉన్న చోటే ఉండడానికి ప్రయత్నిస్తుంది ఆమె స్పోజ్ కోట చూపించింది కావున ఆమె భర్త నల్గొండ జిల్లా పరిధిలో పనిచేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్లవలసి ఉంది అలా వెళ్లకుండా ప్రస్తుతం పని చేస్తున్న అదే స్థానంలో లోకల్ కాలేజ్ హాస్టల్ పనిచేయడం చట్ట విరుద్ధం ఈమధ్య రెండు సంవత్సరాల కాలంలోనే ఆమె భర్త పౌస్ కోట చూపించి కనగల్ మండలంలో స్కూల్ కి రావడం జరిగింది.
ఆమె భర్త పౌసే కోట ఉపయోగించుకున్నందున మరల 2 సారి స్పౌజ్ కోట ఉపయోగించుకోవడానికి అవకాశం లేనందున టిఎన్జి తరఫున తప్పుడు సర్టిఫికెట్ ఉపయోగించి గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న చోట మరలా ఉండేందుకు వార్డెన్ ఎస్ రమ్య సుధా గారు ప్రయత్నిస్తున్నారు ఒకే చోట ఎక్కువ రోజులు పనిచేయడం వలన అవినీతికి పాల్పడంతో పాటు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది గతంలోనే టీఎన్జీవో స్పౌజ్ కోట రెండుసార్లు వినియోగించుకుంది కావున వెంటనే బదిలీ చేయాలి ప్రభుత్వం ఈ రెండు రోజుల క్రితం హైదరాబాదులో షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్లో నల్గొండ జిల్లాలో 47 మంది వార్డెన్స్ ఉంటే 46 మందిని ట్రాన్స్ఫర్స్ బదిలీ కల్పించి నందున వారితో సమానంగా ఈమెని కూడా 12 సంవత్సరాల లాంగ్ స్టాండ్ అయినందున బదిలీ చేసి సమాన న్యాయం చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పి ప్రభుత్వ ఉత్తర్ల ప్రకారం వార్డెన్ ఎస్ రమ్య సుధా వార్డెన్ గారిని బదిలీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా ధనావత్ అజయ్ మరియు కుమార్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న తదితరులు పాల్గొన్నారు.
Jul 20 2024, 18:37