బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ మిరియాల వెంకటేశ్వర్లు

నల్లగొండ నియోజకవర్గం బిజెపిలో చిన్న కార్యకర్తగా మొదలైన మిరియాల వెంకటేశ్వర్లు ప్రస్థానం నేడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యే వరకు చేరింది. చివరిసారి జరిగిన నల్లగొండ మున్సిపాలిటీ ఎలక్షన్లో తన 35 వార్డులో ప్రతిపక్షాల తాకిడి ఎంతో ఉన్నప్పటికీ 35 వార్డులో బిజెపి పార్టీని గెలిపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు నియామకం కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలియజేశారు.

 నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

 ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఒప్పందం

 తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి  ప్రకటించిన రేవంత్ సర్కారు

 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు

 హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పోలీస్ ఉన్నతాధికారులు.

 రాజకీయాల పట్ల ఆసక్తి లేదు
రాజకీయాల పట్ల ఆసక్తి లేదు
 ఈ కార్యక్రమంలో సుమన్ యువసేన సభ్యులు కర్నాటి రంగయ్య, గోపారపు రాజు, బొల్లం సురేష్, గుడిపాటి రమేష్, బోనగిరి విజయకుమార్, బచ్చు పురుషోత్తం* తదితరులు పాల్గొన్నారు.

 ముఖ్యఅతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ శాఖలో నూతన నియామకాలు లేక కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో విచారణ చేసి క్లెయిమ్స్ విడుదల కాక వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ ,కుటుంబ సభ్యుల చేర్పింపు, ప్రసూతి ,వివాహ కానుకలు కార్మికులకు అందజేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం నివారించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న భవన నిర్మాణ ముడి సరుకుల ధరల వలన పనులు కోల్పోతున్న రోజువారి అడ్డా కూలీలను సంక్షేమ బోర్డు ద్వారా నమోదు చేసుకొని సగం కూలి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Mar 10 2024, 16:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.2k