అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పయనీర్ కంపెనీ ఆధ్వర్యంలో వెలువర్తిలో ఉచిత వైద్య శిబిరం
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో పయనీర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పయనీర్ కంపెనీ టి ఎస్ ఎం. రవళి మాట్లాడుతూ మహిళల స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం అణచివేతలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవంపుట్టుకొచ్చిందని మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి చెందాలని అన్నారు.డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రతపాటించాలనిమహిళలుపురుషులతో సమానంగా ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు.పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోఎంపీటీసీ సత్యమ్మ పంచాయతీ కార్యదర్శి నరేందర్, స్టాఫ్ నర్స్సుమతి,ఆశా వర్కర్లులక్ష్మి.జ్యోతి.రేష్మ.లక్ష్మీ నరసమ్మ. ఎండి ఆర్ రాఘవేంద్ర గ్రామప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![]()



వలిగొండ మండలం జిల్లాలోనే 37 గ్రామపంచాయతీలు ఉన్న పెద్ద మండలం గా ఉన్న విషయం జిల్లా అధికారులకు మండల అధికారులకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంత పెద్ద మండలానికి ఒకే ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో జీరో బిల్లు రాని దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారంలు సమర్పించాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు నుండి రావడం పోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఈ జీరో బిల్లు దరఖాస్తు ఫారంలను ఒకే కార్యాలయంలో కాకుండా మండలంలోని వివిధ పెద్ద పెద్ద గ్రామపంచాయతీలలో దరఖాస్తు పోరాలను స్వీకరించి గృహజ్యోతి లబ్ధిదారులకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని





Mar 08 2024, 18:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.0k