ఈనెల 9న గోపరాజు పల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అధికారులకు ,ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పత్రిక అందజేత
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి లో ఈనెల 9న నిర్వహించే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధికారులను గురువారం సాయంత్రం ఐదు గంటలకి ఆహ్వానించారు. వలిగొండ మండల తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి మరియు వలిగొండ ఎంపీడీవో జితేందర్ రెడ్డిని , స్థానిక ఎస్సై మహేందర్ లాల్, ఎంపీపీ నూతి రమేష్ రాజ్ ,జడ్పిటిసి పద్మ అనంతరెడ్డి ,కరెంటు ఏ ఈ మచ్చేందర్,గో పరాజు పల్లి జై భీమ్ సేన సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ..స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాములు ,వి రత్నయ్య ,ఎస్ రమేష్ , ఎన్ నరేందర్, కట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()
![]()


వలిగొండ మండలం జిల్లాలోనే 37 గ్రామపంచాయతీలు ఉన్న పెద్ద మండలం గా ఉన్న విషయం జిల్లా అధికారులకు మండల అధికారులకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంత పెద్ద మండలానికి ఒకే ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో జీరో బిల్లు రాని దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారంలు సమర్పించాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు నుండి రావడం పోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఈ జీరో బిల్లు దరఖాస్తు ఫారంలను ఒకే కార్యాలయంలో కాకుండా మండలంలోని వివిధ పెద్ద పెద్ద గ్రామపంచాయతీలలో దరఖాస్తు పోరాలను స్వీకరించి గృహజ్యోతి లబ్ధిదారులకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని






Mar 08 2024, 00:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.5k