శ్రీ మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయమునకు బస్సు సర్వీస్ ప్రారంభం
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నకు బుధవారం బస్సు సర్వీసును ప్రారంభించారు. మత్స్యగిరి గుట్ట ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ బాబు మాట్లాడుతూ ..ఈరోజు నుండి ప్రతిరోజు ఉప్పల్ నుండి మత్స్యగిరి గుట్ట దేవాలయానికి వయా బీబీనగర్ , భువనగిరి ,వలిగొండ రెండు ట్రిప్పులు మరియు మత్స్యగిరి దేవాలయం నుండి యాదగిరిగుట్ట దేవాలయానికి రాత్రికి ఒక ట్రిప్పు నడిచే విధంగా నూతనంగా బస్ సర్వీసు ప్రారంభించామని అన్నారు. ఇట్టి సదుపాయాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని అన్నారు.
![]()
![]()








యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పై సస్పెన్షన్ వేటు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా ఎడిషనల్ కలెక్టర్ భాస్కరరావు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలను ఉల్లంఘించి ,భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తన బదిలీని తప్పించుకున్నందుకు ,విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు, సస్పెండ్ చేస్తూ ...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.


Mar 06 2024, 19:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.4k