బిజెపి వలిగొండ మండల నూతన అధ్యక్షుడు ఎన్నిక గురించి సన్నాహక సమావేశము
![]()
ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండల కేంద్రంలో CN రెడ్డి కాంప్లెక్స్ లో నాగెల్లీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన నూతన అధ్యక్షుని ఎన్నిక కొరకు సన్నహక సమావేశం నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా మండల ఇంచార్జి చందా మహేందర్ గుప్తా గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఆశావాహుల పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి గౌడ్ జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, టెలికం బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య గౌడ్,సీలోజు శ్రీరాములు, కనతాల అశోక్ రెడ్డి, బంధారపు రాములు,బోల్ల సుదర్శన్, బచ్చు శ్రీనివాస్, మైసొల్ల మచ్చ గిరి, మారోజు అనిల్ కుమార్ ,ఎలిమినేటి వెంకటేశం, అప్పిశెట్టి సంతోష్, మంద నరసింహ, దయ్యాల వెంకటేశం, రేగురి అమరేందర్,కందుల తానిషా గౌడ్, పోలు నాగయ్య, గండికోట హరికృష్ణ ,మాటూరి శివ, బుంగమట్ల మహేష్ ,బర్ల మల్లేశం, బైరు మల్లేశం, కందికట లక్ష్మణ్ గౌడ్ , ముందుగా నాగరాజు, గోల్కొండ అశోకు, పిన్నింటీ నరేందర్ రెడ్డి,మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
![]()




యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పై సస్పెన్షన్ వేటు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా ఎడిషనల్ కలెక్టర్ భాస్కరరావు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలను ఉల్లంఘించి ,భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తన బదిలీని తప్పించుకున్నందుకు ,విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు, సస్పెండ్ చేస్తూ ...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.



యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపొందించిన పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో..డోర్ టూ డోర్ కరపత్రాలు అవిస్కరించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్. పార్లమెంట్ ఇంఛార్జి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్. నియోజకవర్గ అధ్యక్షుడు అవేజ్ చిస్తి. జిల్లా ప్రధాన కార్యదర్శి చేగురి బాలు సోషల్ మీడియా కార్యదర్శి నితిన్ కుమార్ సూపర్ శ్రీ కోఆర్డినేటర్ శ్రీలత ,సాయి తదితరులు ఉన్నారు.




Mar 05 2024, 19:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
29.3k