భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన చిత్తాపురం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని హైదరాబాదులో తన నివాసంలో కలిసి గ్రామంలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మాణముకు నిధులు కేటాయించాలని కోరగా వారు స్పందిస్తూ బడ్జెట్ నిధులు కేటాయించగానే మీకు అంబేద్కర్ భవనం సాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన సాగునీటి సౌకర్యం కొరకు భీమ లింగం కాల్వ పొడిగింపులో చిత్తాపురం వరకు కాల్వ మరమ్మతులు చేయించాలని మరియు ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి ఉన్నందున ప్రత్యేక బోరు వేయించాలని కోరగా ఆరు స్పందిస్తూ తక్షణమే గ్రామంలో బోరు వేయించి తాగునీటి ఎద్దడి తీరుస్తానని మరియు సాగునీరు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది .ఈ కార్యక్రమంలో పీసరి వెంకటరెడ్డి ,చేగురు మచ్చగిరి, ఆరూరు నరసింహ ,కందాటి సోమిరెడ్డి ,బోడ విజయ్ కుమార్ ,వలమాల అంజయ్య ,వలమాల కుమార్ ,లింగస్వామి, రాములు ,ధర్మయ్య ,యాదయ్య ,దాసు, పీసరి ఉప్పల్ రెడ్డి ,అరూరు వెంకటయ్య ,తదితరులు పాల్గొన్నారు.
![]()




యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపొందించిన పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో..డోర్ టూ డోర్ కరపత్రాలు అవిస్కరించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్. పార్లమెంట్ ఇంఛార్జి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్. నియోజకవర్గ అధ్యక్షుడు అవేజ్ చిస్తి. జిల్లా ప్రధాన కార్యదర్శి చేగురి బాలు సోషల్ మీడియా కార్యదర్శి నితిన్ కుమార్ సూపర్ శ్రీ కోఆర్డినేటర్ శ్రీలత ,సాయి తదితరులు ఉన్నారు.







Mar 04 2024, 21:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.0k