TS:వైష్ణవి మృతిపై విచారణ జరిపి,నిందితులను కటినంగా శిక్షించాలి:కొత్తపల్లి రేణుక POW జిల్లా కార్యదర్శి
వైష్ణవి మృతిపై విచారణ జరిపి,నిందితులను కటినంగా శిక్షించాలి.
అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థుల ఆత్మహత్యలు
మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- కొత్తపల్లి రేణుక POW జిల్లా కార్యదర్శి
అధికారుల నిర్లక్ష్యం, అక్కడ ఉన్న సిబ్బంది ప్రవర్తన వల్ల తెలిసి తెలియని వయసులో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ ఆత్మహత్యలకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు.ఈ మధ్యకాలంలో అనేక సంక్షేమ గురుకుల ప్రభుత్వ హాస్టల్లలోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ అన్నారు.
ఈ మధ్యనే భువనగిరిలో వార్డెన్ వేదింపులు తట్టుకోలేక ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యా చేసుకుంటే విచారణ పెరుతో కాలయాపన చేస్తూ చర్యలు తీసుకోలేదు అన్నారు.నేడు సూర్యాపేట ఇమాంపేట గురుకుల కళాశాలలో వైష్ణవి అత్మహత్య ఇందులో భాగమేనని అన్నారు. చాలా హాస్టల్లో వసతులు సరిగా లేక అరకొర వసతులతో బాలికలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. అదేవిధంగా పురుగుల పడ్డ, చెడిపోయిన ఆహార పదార్డాలను పిల్లలకు అందిస్తుంటే,పిల్లలు ఇదేంటని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే, ప్రశ్నించిన పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కక్షగట్టి పిల్లల్ని ఇబ్బందుల గురిచేస్తుంటే మనస్థాపానికి గురై తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వ ఉన్నత అధికారులు తక్షణమే కల్పించుకొని అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైష్ణవి ఆత్మహత్య పై విచారణ జరిపి,కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.లేనియెడల ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీలు

అమెరికాలో విజృంభిస్తోన్న ప్లేగ్ వ్యాధి. ఒరెగాన్ స్టేట్‌లో తొలి పాజిటివ్ కేసు.. పదేళ్ల తర్వాత మరోసారి ప్లేగ్ వ్యాధి కలకలం.. పెంపుడు పిల్లుల ద్వారా సోకిన ప్రాణాంతక వ్యాధి.

ఎస్సీ ఎస్టీ బ్యాంకింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆల్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్
హైదరాబాద్: ఈ సెట్, లా సెట్, పీజీ లా సెట్ షెడ్యూల్ విడుదల..
35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన ..
Feb 11 2024, 19:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.2k