నేడు వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు
నేడు వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు
వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు హైదరాబాద్లో జరుగనుంది.
గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవానికి వేదికైంది. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ మంగళకార్యానికి వైఎస్ షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి హాజరుకానున్నారు.
ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితుల య్యారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ శుభకార్యానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ లను కలిసి వివాహానికి హాజరు కావల్సిందిగా శుభలేఖ అందజేశారు
వైఎస్ షర్మిల. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ఈనెల 21న ఏపీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఈ శుభకార్యం జరగడంతో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
పాత పరిచయాలన్నింటికీ కుమారుడి ఎంగేజ్మెంట్ వేదిక కానుంది...

						
నేడు వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు 

బాలకృష్ణలు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు
NTR ఘాట్ దగ్గర జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు
హైదరాబాద్: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా..
నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క
మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క
ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
నేడు నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు 
Jan 18 2024, 18:50
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
15.8k