విచారణకు హాజరుకాలేను: కవిత
విచారణకు హాజరుకాలేను: కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరుకాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది.
Jan 16 2024, 07:56