ధరణి పోర్టల్ అధ్యాయానికి ఐదుగురు సభ్యులతో కమిటీ
ధరణి పోర్టల్ అధ్యాయానికి ఐదుగురు సభ్యులతో కమిటీ
ధరణి పోర్టల్‌పై అధ్యయ నానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కాంగ్రెస్ అనుబంధ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, అడ్వకేట్ సునీ ల్, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బీ మధుసూదన్ ఈ కమిటీలో ఉన్నారు.
దీనికి సీసీఎల్‌ఏ సభ్య కార్యదర్శిగా వ్యవహరిం చనున్నారు.ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
పోర్టల్‌కు సంబంధించిన సమస్యల అధ్యయనం, పరిష్కారం కోసం కమిటీని నియమిస్తున్నట్టు తెలిపా రు. రెవెన్యూ శాఖ అధికా రులు, కలెక్టర్లు ఈ కమిటీకి సహకరించాలని సూచిం చారు.
Jan 13 2024, 19:59