సంక్రాంతి సెలవులు రాకముందే విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వ వార్డెన్ల మీద చర్యలు తీసుకోవాలి: కట్టెల శివకుమార్
సంక్రాంతి సెలవలు 4 రోజులు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది షెడ్యూల్ కులముల అభివృద్ధి వసతి గృహాల వార్డెన్లు 7 రోజుల ముందే విద్యార్థులని మీకు పరీక్షలు పూర్తి అయినాయి ప్రభుత్వ నియమ నిబంధనకు వ్యతిరేకంగా విద్యార్థులను హాస్టల్లో నుంచి వెళ్లగొట్టడం జరుగుతుంది. దీనివలన బహుజన విద్యార్థులు చదువుకు దూరం కావడంతో పాటు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది.వారం రోజుల ముందే విద్యార్థులను ఎల్లగొడుతున్న వార్డెన్స్ ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులకు న్యాయం జరిగిన చూడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు.
Jan 08 2024, 08:55