చండూర్ లో నూతన RDO ఆఫీస్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి,
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, MP లింగయ్య యాదవ్
ఈ కార్యక్రమంలో..
మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్
నూతనముగా ఆర్డీవో సేవలు అందుకోబోతున్న ఇక్కడి ప్రజలకు శుభాకాంక్షలు..
హైదరాబాద్ కి దగ్గర ఉన్న మునుగోడు వెనుకబాటుకు గురైంది.
ఫ్లోరైడ్ మహమ్మారి ఎంతో మంది చనిపోయారు..
4 ఏళ్ళలో మునుగోడు లోనే కాదు నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ ను తరిమి కొట్టిన గణత కేసీఆర్ దే ..
తాగు నీరు తో పాటు సాగు నీరు కోసం శివన్నగూడెం, చర్లగూడెం
కిష్టరాంపల్లి ,ప్రాజెక్టులు కడుతున్నాం...
వెనుక బడ్డ మునుగోడు ను ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులతో
పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి గారు...
మునుగోడు లో గెలిచిన పది నెలల కాలంలోనే ఐదు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి..
ఇలాంటి సమయంలో కొందరు
అభివృద్ధి కి అడ్డుపడుతున్నారు..
చేసే అభివృద్ధి పనులు అడ్డుకునే పనుల్లో కొందరు ఉన్నారు.వారికి బుద్ధి చెప్పాలి..
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అభివృద్ధి నిరోదకుడు... అతనికి ఈ సారి కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి...డిపాజిట్ రాకుండా ఓడించాలి...
మునుగోడు లో
ముఖ్యమంత్రి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారు..
ఆరు గ్యారెంటీ లు ఇస్తామని అనే వారు వారి అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ లు ఏమయ్యాలు..అసలు కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు... వాళ్ళ మాటలకు గ్యారంటీ ఎలా ఉంటుంది..కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు నమ్మరు... కాంగ్రెస్ ఔట్ డేట్ పార్టీ....అందులో ఉన్న నాయకులు ఔట్ డేట్ నాయకులే
Oct 05 2023, 14:12