నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గద్దర్ గారికి నివాళులు అర్పించారు
నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గద్దర్ గారికి నివాళులు అర్పించారు
స్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా క్లాక్ టవర్ అమరవీరుల స్తూపం నందు ప్రజాయుద్ధనౌక గద్దర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధనకై తొలి దేశ మలిదశ ఉద్యమంలో అనేక పాటలతో యువ నాయకులని ఉద్యమ బాట పట్టించిన గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తిలిపరు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి బిక్షపతి కెవిపిస్ కార్యదర్శి పాలడుగు నాగార్జున బిఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు రంగాపూర్ యాదయ్య షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కత్తుల జగన్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్,,, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్య దర్శి మరియు మాలమహానాడు జిల్లా అద్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, విద్యావంతుల వేదిక పందుల సైదులు నియోజకవర్గ ఇన్చార్జ్ కుడూతాల నాగరాజ్ తీగల నవీన్ గంటకాంప నరేష్,కట్టెల మహేష్ ,బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు......

నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గద్దర్ గారికి నివాళులు అర్పించారు

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్?
రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన : బిజేపి చేనేత నాయకులు
నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ప్రజా యుద్ధనౌక గద్దర్..ఇకలేరు
ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఎమ్మెల్యే కంచర్ల ...
Aug 09 2023, 11:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
49.9k